
ramcharan-saipallavi
Ramcharan Saipallavi: రెబల్ స్టార్ లేటెస్ట్ మూవీ “ఆదిపురుష్” ప్రస్తుతం దేశవ్యాప్తంగా విడుదల అయ్యి బాక్స్ ఆఫీసు షేక్ చేస్తుంది. . ఈ సినిమా ను ఓం రౌత్ డైరెక్ట్ చేయగా.. దీనిలో రాముడి కి ప్రభాస్, రావణుడి పాత్ర లో సైఫ్ అలీఖాన్ నటించారు.లక్ష్మణుడిగా సన్నీ సింగ్ , దేవదత్త నాగే ఆంజనేయుడిగా నటించగా సీత పాత్రలో హీరోయిన్ కృతి సనస్ కనిపించారు.. రామాయణం ఆధారంగా ఈ మూవీని తెరకెక్కించగా..
How to become rich | మీరు ధనవంతులు కావాలా? అయితే పొద్దునే ఈ పనులు తప్పక చేయండి.
మొదటి రోజు నుంచే ఈ మూవీ మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద మాత్రం ఆదిపురుష్ హవా నడుస్తుంది.అయితే ఆదిపురుష్ మూవీ విడుదలైన నేపథ్యంలో మరొకవైపు ఈ మూవీ టాపిక్ లోనే గ్లోబల్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పేరు కూడా రామాయణం మూవీ విషయంలో వైరల్ గా మారింది. మెగా ఫాన్స్ రామాయణంకి రామ్ చరణ్ పర్ఫెక్ట్ గా మ్యాచ్ అవుతాడని చాలామంది కామెంట్లు చేస్తున్నారు.
Nithyamenon | ఆ హీరో తప్పుగా ప్రవర్తించాడంట…నిత్యా మీనన్ సంచలన వ్యాఖ్యలు.
ఇది ఎలా ఉండగా మరొకవైపు రాంచరణ్ తో రామాయణం అంటూ ఒక క్రేజీ వార్త సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారింది.అయితే ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ నితీష్ తివారి ఈ సెన్సేషనల్ ప్రాజెక్ట్ కి దర్శకత్వం వహించనున్నారు. ఈ మూవీ లో రాముడిగా రామ్ చరణ్, జానకిదేవిగా లేడి పవర్ స్టార్ సాయి పల్లవి నటించిన పోతున్నారని సమాచారం. బాలీవుడ్ డైరెక్టర్ నితీష్ తివారి దర్శకత్వం లో..
ఈ క్రేజీ కాంబినేషన్ రాముడు,జానకి పాత్ర లకు హీరో రామ్ చరణ్, సాయి పల్లవి పేర్లు చాలా ఎక్సైటింగ్గా మారాయి. అయితే ఇందులో ఎంత నిజం ఉందనేది మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. ఒకవేళ ఈ ప్రాజెక్టు నిజమైతే వీరిద్దరి కాంబినేషన్ లో మూవీ అంచనాలు మరింత ఉన్నత స్థాయికి చేరుకునేటట్టు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం రామ్ చరణ్ ఇప్పుడు గేమ్ చేంజర్ అనే సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. వీరిద్దరి(Ramcharan Saipallavi)కాంబినేషన్ పై మీ అభిప్రాయం తెలపండి.
జాక్ ఫ్రూట్ పౌడర్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/3k8PQjD
మంచి మిల్లెట్స్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/42yRNXb
మంచి నువ్వులు కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/3I7t8Au
