
Ganesh Master: ప్రముఖ కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ అనారోగ్యం కారణంగా మృతి చెందిన విషయం తెలిసిందే. సోమవారం కుటుంబ సభ్యులు, శిష్యులు, అభిమానుల సమక్షంలో అంత్యక్రియలు నిర్వహించారు.ఆయన అంతిమయాత్ర అశ్రునయనాల మధ్య ముగిసింది. మాస్టర్ అంత్యక్రియలు హైదరాబాద్ లోని బోరబండ శ్మశానవాటికలో రాకేష్ ముగిశాయి. ఈ అంతిమ యాత్ర లో రాకేష్ మాస్టర్, జానీ మాస్టర్లు ఇద్దరూ రాకేష్ మాస్టర్ పాడె మోశారు. రాకేష్ మాస్టర్ కుమారుడు చరణ్ తండ్రి చివరి కర్మలను పూర్తి చేశారు.
Ramcharan Saipallavi | టాలీవుడ్ స్టార్ హీరోతో మరో రామాయణం… సీత పాత్ర లో లేడి పవర్ స్టార్.
రాకేష్ మాస్టర్ మరణించడంతో వారి కుటుంబ సభ్యులు రోడ్డున పడ్డారు.ఈ నేపధ్యంలోనే కొరియోగ్రాఫర్ గణేష్ మాస్టర్ మాట్లాడుతూ రాకేష్ మాస్టర్ మరణించిన తర్వాత ఆయన కుటుంబానికి ఏ విధమైనటువంటి కష్టం రాకుండా చూసుకుంటామంటూ కామెంట్ చేశారు. మేము రాకేష్ మాస్టర్ దగ్గర డాన్స్ నేర్చుకున్న నేర్చుకోకపోయినా ఆయన మాకు ఎప్పటికీ గురువుగారే అని అన్నారు.
Upasana blessed with babygirl | పండంటి పాపాయికి జన్మనిచ్చిన ఉపాసన..!
అయితే ఆయన తన శిష్యులకు డ్యాన్స్ నేర్పించి ఎంతో ఉన్నత స్థాయికి తీసుకెళ్లారు.
ప్రస్తుతం వాళ్లందరూ ఉన్నత స్థాయిలో ఉన్నారు. కాబట్టి అందరం కలిసి ఆయన కుటుంబానికి అండగా నిలబడతాం. అయితే ఈ విషయంపై డ్యాన్స్ మాస్టర్లు అందరం కలిసి ఒకసారి మాట్లాడుకుంటాం. అలాగే యూనియన్‌తో కలిసి తప్పకుండా రాకేష్ మాస్టర్ ఫ్యామిలీకి తగిన సహాయం చేస్తాం ‘అని గణేష్ మాస్టర్(Ganesh Master) చెప్పుకొచ్చారు.
Ants | ఈ రంగు చీమలు ఈ దిక్కున కనిపిస్తే ఈ చిన్న పని చేయండి.
జాక్ ఫ్రూట్ పౌడర్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/3k8PQjD
మంచి మిల్లెట్స్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/42yRNXb
మంచి నువ్వులు కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/3I7t8Au