SS Rajamouli | భార్యతో రాజమౌళి డాన్స్ అదరగొట్టాడు. ఎక్కడో తెలుసా:
ఎస్ఎస్ రాజమౌళి దర్శక ధీరుడు ఈ మధ్య కాలంలో కేవలం సినిమాలో మాత్రమే కాకుండా కొరియోగ్రాఫర్ గా మారిపోయి డాన్సులు కూడా చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. అయితే ఆయన ఇలా డాన్స్ కి సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రాజమౌళి పలు రకాల ప్రాణులను ప్రమోట్ చేస్తూ యాడ్ వీడియోలు కూడా చేస్తున్న సంగతి తెలిసిందే. రాజమౌళి(SS Rajamouli | భార్యతో రాజమౌళి డాన్స్ అదరగొట్టాడు. ఎక్కడో తెలుసా? ) ఇప్పటికే ఒప్పో మొబైల్ ఫోన్ ప్రమోట్ చేస్తూ చేస్తున్నటువంటి యాడ్ వీడియో వైరల్ అయింది.
ప్రస్తుతం ఈ దర్శకధీరుడు(SS Rajamouli | భార్యతో రాజమౌళి డాన్స్ అదరగొట్టాడు. ఎక్కడో తెలుసా? ) SSMB29 ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ లో ఉన్నారు. అయితే ఈయన ఒక పక్క ఈ పనులను చూస్తూనే.. దొరికిన ఈ ఖాళీ సమయం లో కుటుంబం తో సరదాగా గడుపుతున్నారు. ఈ మధ్యే జపాన్ వెళ్లి అక్కడ ఫ్యాన్స్ తో కలిసి ఆర్ఆర్ఆర్ డేస్ ని మళ్ళీ రివైండ్ చేసుకుంటూ ఎంజాయ్ చేసారు. అయితే ఆయన సతీమణి రమాతో కలిసి స్టేజి పై డాన్స్ వేసి వావ్ అనిపించారు.
దర్శక ధీరుడు రాజమౌళి(SS Rajamouli | భార్యతో రాజమౌళి డాన్స్ అదరగొట్టాడు. ఎక్కడో తెలుసా? ) ఆయన భార్య రమా కలిసి స్టేజి పై ‘అందమైన ప్రేమారాణి’ డాన్స్ వేస్తున్న వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. అయితే ఈ వీడియో ఏ ఈవెంట్ కి సంబంధించింది అనేది తెలియదు కానీ, ఈ వీడియోలో రాజమౌళి డాన్స్ మాత్రం అదుర్స్ అనిపించేలా ఉంది.ప్రస్తుతం ఈ వీడియో చూసిన నెటిజెన్స్ ఈ వీడియోని షేర్ చేస్తూ.. “రాజమౌళి ఈజ్ ఏ డైరెక్టర్ ఆల్సో, డాన్సర్ ఆల్సో” అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇంకెదుకు ఆలస్యం రాజమౌళి ఫ్యాన్స్ అందరూ చూసేయండి.
అశ్వగంధ లేహ్యం కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/44LneiI
జాక్ ఫ్రూట్ పౌడర్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/3k8PQjD
మంచి మిల్లెట్స్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/42yRNXb