Actress Suhasini | సుహాసిని ఇల్లు చూశారా ఎప్పుడైనా.. చూస్తే మతిపోవాల్సిందే:
తెలుగు సినిమా ఇండస్ట్రి లో సుహాసిని తెలియని వారు ఉండరు అని చెప్పవచ్చు. ఆమె ఈ మధ్య సోషల్ మీడియా లో తెగ వైరల్ అవుతుంది. సుహాసిని మణిరత్నంతెలుగు, కన్నడ మలయాళ సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించింది. ఈమె(Actress Suhasini) నెన్జథాయ్ కిల్లాదె సినిమాతో తమిళ సినీ పరిశ్రమకు పరిచయం అయ్యింది.
నటి సుహాసిని ఎన్నో అద్భుత పాత్రలు పోషించిన తమిళ సినీ పరిశ్రమలో ఎన్నో రాష్ట్ర అవార్డులను అందుకుంది. సుహాసిని చిత్ర పరిశ్రమలో ఫుల్ ఫాంలో ఉన్న సమయంలోనే 1988లో దర్శకుడు మణిరత్నంను పెళ్లి చేసుకుంది. నటి సుహాసిని(Actress Suhasini ) మణిరత్నంలకు నందన్ అనే కుమారుడు ఉన్నాడు.ఇక వీరి ఇంటి విషయానికి వస్తే ఇది సుహాసిని మణిరత్నంల ఇంద్రభవనం.
ఇంట్లో వస్తువుల గురించి చెప్పాలి అంటే వైట్ సోఫా, చూపుతిప్పుకోనివ్వని ఇంటీరియర్‌తో డెకరేట్ చేసిన హాల్. వంటగది విషయానికి వస్తే అధునాత సౌకర్యాలతో ఏర్పాటు చేసిన కిచెన్.భారీ టీవీ బెడ్ ఏర్పాట్లతో మాస్టర్ బెడ్ రూం.ఎన్నో అద్భుతమైన రచనల కలెక్షన్లతో చూడ చక్కని రీడింగ్ రూం. కుమారుడి కోసం మరో బెడ్ రూం. మరిన్ని వివరాలకు ఈ కింది వీడియో చూడండి.Actress Suhasini
అశ్వగంధ లేహ్యం కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/44LneiI
జాక్ ఫ్రూట్ పౌడర్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/3k8PQjD
మంచి మిల్లెట్స్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/42yRNXb