
laxmi-devi-devotional-tips
How to become rich: ప్రస్తుత రోజుల్లో డబ్బులేకుండా ఏ పని జరగదు. ఎంత చిన్న పనికైనా సరే డబ్బు అనేది చాలా అవసరం ఈ రోజుల్లో. కొంత మంది ఎంత పని చేసినా, వారి ఇంట్లో డబ్బు అనేది నిలవదు. దీంతో వారు ఎప్పటికీ ఆర్థికసమస్యలతో సతమతం అవుతుంటారు. అయితే అలాంటి వారు పొద్దున్నే ఈ పనులు చేస్తే ధనవంతులు అవ్వడం ఖాయమంట.
ధనవంతులు అవ్వడానికి చేయవలసిన పనులు ఎంతో చూద్దాం:
- సూర్యోదయానికి ముందే ఇంటిని చీపురుతో క్లీన్ చేసుకోవాలి.
*సూర్యోదయానికి ముందే ఇంటి యొక్క ప్రధాన ద్వారాలు తెరచుకోవాలి.
*సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలి.
*మొదటి సూర్యోదయ కిరణాలు నేరుగా ఇంటి లోపల పడేలా చూసుకోవాలి. - ఆదివారం నాడు సూర్యుడికి నీటితో ఆధ్యం ఎవరైతే ఇస్తారో వారి ఇంట్లో సుఖ సంపదలకు ఇక ఎలాంటి కోధువ ఉండదు.
Nithyamenon | ఆ హీరో తప్పుగా ప్రవర్తించాడంట…నిత్యా మీనన్ సంచలన వ్యాఖ్యలు.
ఈ చక్కటి నియమాలు పాటించి మీ ఇంట్లో లక్ష్మీ డేవీ నిలిచేలా చేసుకోండి.(How to become rich)

జాక్ ఫ్రూట్ పౌడర్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/3k8PQjD
మంచి మిల్లెట్స్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/42yRNXb
మంచి నువ్వులు కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/3I7t8Au