
Upasana blessed with babygirl
Upasana blessed with babygirl: మెగా వారి ఇంట సంబరాలు……. శుభవార్త కోసం ఎదురుచూసిన అభియానులకు పండగే…… తెలుగు సినీ పరిశ్రమలో రారాజైన మెగాస్టార్ చిరంజీవి.. అయితే ఆయన తనయుడిగా వచ్చి.. హీరోగా ఎదిగి.. గ్లోబల్ స్టార్ ఇమేజ్ తెచ్చుకుని తండ్రి పేరు నిలబెట్టిన రామ్ చరణ్ తండ్రి కాబోతున్న ఆనందక్షణాలు ఇవి.
Ants | ఈ రంగు చీమలు ఈ దిక్కున కనిపిస్తే ఈ చిన్న పని చేయండి.
ఈ ఆనంద క్షణాల కోసం మెగాభిమానుల ఎదురుచూపులు ఇప్పటివి కావు.ఇక అందరి ఆశలు నిజం చేస్తూ రామ్ చరణ్-ఉపాసన దంపతులు తల్లిదండ్రులు అయ్యారు. జూన్ 20 తెల్లవారు జామున 4గంటలకు కొణిదెల ఇంట మెగా వారసురాలు జన్మించింది.మెగా ఫ్యామిలీ రామ్ చరణ్, ఉపాసనలకు కూతురు పుట్టడంతో మెగా ఫ్యామిలీలో సంబరాలు మొదలయ్యాయి.
Comedian Sudhakar | నేను బ్రతికే ఉన్నాను, నన్ను ఎందుకు చం**పుతున్నారు?
హీరో చిరంజీవి మనవరాలిని చూసి మురిసిపోయారు. కుటుంబ సమేతంగా మంగళవారం ఉదయం హాస్పిటల్కు వచ్చాడు చిరంజీవి. ఈరోజు ఉదయం 7 గంటల తరువాత మెగా మరియు కామినేని కుటుంబ సభ్యులు అపోలో ఆసుపత్రిని సందర్శించి రామ్చరణ్ – ఉపాసనలకు పుట్టిన ఆడబిడ్డను ఆశీర్వదించనున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మెగాభిమానులు మెగా వారసురాలి పేరు మీద అనేక దేవాలయాల్లో పూజలు, అర్చనలు చేయించేందుకు సిద్ధమయ్యారు.(Upasana blessed with babygirl)
ఈ స్తోత్రం చదవండి. మీ జీవితంలో అద్భుతాలు చూస్తారు.


జాక్ ఫ్రూట్ పౌడర్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/3k8PQjD
మంచి మిల్లెట్స్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/42yRNXb