
Comedian Sudhakar
Comedian Sudhakar: ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రి లో కమేడియన్స్ తగ్గిపోయారు అని చెప్పవచ్చు. అటీహె ఒకప్పుడు వేరే ఏ ఇండస్ట్రీలోనూ లేనంత మంది కమెడియన్స్ తెలుగులోనే ఉన్నారు. అలాంటి వారిలో ఒక గొప్ప హాస్యనటుడు చాలారోజుల తర్వాత ఓ రియాలిటీ షో కనిపించి సందడి చేశారు. తెలుగు చిత్ర ఫ్యాన్స్ ఆయన్ని చూసి హ్యాపీగా ఫీలవుతున్నారు.అయితే ఇప్పటి జనరేషన్ కు సుధాకర్ (Comedian Sudhakar) అంటే పెద్దగా తెలియకపోవచ్చు.
How to become rich | మీరు ధనవంతులు కావాలా? అయితే పొద్దునే ఈ పనులు తప్పక చేయండి.
ఒక 15-20 ఏళ్ల ముందు సినిమాలు చూసిన వాళ్లని అడిగితే మాత్రం టక్కున కమేడియన్ సుధాకర్ ను గుర్తుపట్టేస్తారు. ఇండస్ట్రి లో కమెడియన్ గా మనల్ని తెగ నవ్వించిన ఆయన గత కొన్నేళ్లలో బయట ఎక్కడా కనిపించలేదు. సోషల్ మీడియో లలో కొన్నిరోజుల ముందు సుధాకర్ చనిపోయారనే న్యూస్ ఒకటి బయటకొచ్చింది.
Nithyamenon | ఆ హీరో తప్పుగా ప్రవర్తించాడంట…నిత్యా మీనన్ సంచలన వ్యాఖ్యలు.
ఆయన బ్రతికే ఉన్న అంటూ ఆ వార్తలను కొట్టిపారేస్తూ ఆయన ఓ వీడియో రిలీజ్ చేశారు. ఈ రోజు ఫాదర్స్ డే సందర్భంగా ఓ ప్రముఖ ఛానెల్ ‘నేను నాన్న’ అనే కార్యక్రమాన్ని నిర్వహించింది.అయితే ఆయన నటుడిగా 45 ఏళ్ల ప్రయాణాన్ని పూర్తి చేసుకున్నందుకు గానూ సుధాకర్‌ను(Comedian Sudhakar) ఆహ్వానించారు. ఈ షో కి తీసుకొచ్చిన నిర్వాహకులు సన్మానించారు. ప్రస్తుతం ఈ ప్రోమో వీడియో వైరల్‌గా మారింది.
అయితే షో ప్రదర్శించిన ప్రోమోలో కమెడియన్ సుధాకర్‌ని మొదటిసారి చూసినప్పుడు చాలా మంది గుర్తుపట్టలేదు . స్టేజ్ మీద ఆయన చేసిన సినిమాలు, జనాలను నవ్వించే సన్నివేశాలు గుర్తు చేసుకుంటూ చాలా హ్యాపీగా ఫీలయ్యాడు. ఇప్పుడు ఆయన ఆరోగ్యం బాగాలేక పోవడం తో సన్నబడి గుర్తుపట్టలేనంతగా తయారయ్యాడు. గొప్ప హాస్య నటుడు ఇలా షోకి వచ్చి అందరితో కలిసి ఎంజాయ్ చేయడం హ్యాపీ గా అనిపించింది నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. .
Vedam movie | అల్లుఅర్జున్ “వేదం” సినిమాలో “కర్పూరం” పాత్ర వెనకాలఇంత కధ ఉందా..!
మంచి నువ్వులు కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/3I7t8Au