
Vedam movie: అందరికీ కెరీర్ మొదట్లో అన్నీ కలిసి రావు. అలా హీరో హీరోయిన్ ల విషయం లో కూడా జరుగుతాయి. అయితే సినిమాల విషయానికి వస్తే నటులు అన్న తర్వాత అన్నీ రకాల పాత్రలు పోషించాల్సి వస్తుంది. ఇక సినిమాలో ప్రతి నటుడు కూడా అలా ఎన్నో పాత్రలు పోషించి, చివరికి ఆ పాత్రలు వారికి సూట్ అవుతాయా లేదా అనేది నిర్ణయించుకుంటారు. అయితే ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోలు కూడా అలా అంతకుముందు తమ ఇమేజ్‌ని పక్కన పెట్టి ఇలాంటి ప్రయోగాత్మకంగా కొన్ని సినిమాలు చేసిన వారు ఉన్నారు.
Also read: వాటర్ ఫిల్టర్ లాగా పనిచేసే ఈ ముక్క ఎంటో తెలుసా?
అయితే వారు సినిమా సినిమాకి ఎదో ఒక కొత్తదనం చూపించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ విధంగా ఇండస్ట్రి లో హీరో అల్లు అర్జున్ కూడా తన కెరీర్లో ఎన్నో ప్రయోగాత్మక సినిమాలు చేసారు. వాటిలో ముందు వరసలో ఉంటే సినిమా వేదం. ఈ మూవీ మొత్తంజీవితంలో కొంత మంది సాధారణ వ్యక్తులు ఎదుర్కొనే సమస్యల చుట్టూ తిరుగుతుంది. ఈ మూవీ కి క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించారు.హీరో అల్లు అర్జున్ఇందులో కేబుల్ రాజుగా నటించారు.
Also read: ఇవి పాటించండి….ఇక మీకు ఇబ్బందులు ఏ మీ దరిచేరవు.
ఈ మూవీ లో హీరోయిన్ అనుష్క నటించిన సరోజ పాత్రకి కూడా చాలా మంచి పేరు వచ్చింది. ఈ మూవీ లో మరో హీరోగా మంచు మనోజ్ నటించారు. సినిమా ఫలితం ఎలా ఉన్నా, చాలా మంది ఈ మూవీ లో నటించిన వారి నటనని, అలాగే ఇలాంటి కథని ఏంచుకున్నందుకు డైరెక్టర్ క్రిష్ ని ప్రశంసించారు. అయితే ఈ మూవీ లో అనుష్క పోషించిన సరోజ పాత్రతో మరో వ్యక్తి కూడా ఉంటారు. ఆమె కర్పూరం.సరోజ వేరే ఊరికి వెళ్లి, ఇవన్నీ వదిలేసి వేరే జీవితం చూసుకుందాం అని నిర్ణయించుకున్నప్పుడు కర్పూరం అనే పాత్ర సరోజకి ఎక్కువగా సహయం చేస్తుంది.
Also read: మజ్జిగ లో ఇది కలిపి తాగితే చాలు B12 పుష్కలంగా లభిస్తుంది.
అయితే ఈ సినిమాలో ఈ పాత్ర పోషించిన వ్యక్తి అసలు పేరు నిక్కి. ఈ నిక్కీ ఎవరో కాదు అనుష్క పర్సనల్ మేకప్ స్టాఫ్. కానీ ఈ సినిమాలో నిజానికి ఈ పాత్ర క్రిష్ చేయాలి. ఈ పాత్ర వేయడానికి క్రిష్ వాళ్ళ తల్లి ఒప్పుకోలేదు. ఆ సమయంలో హీరోయిన్ అనుష్క నిక్కి పేరు సజెస్ట్ చేసారు. నిక్కీ టాలెంట్ చూపించడానికి నిక్కి చేసిన ఒక డాన్స్ వీడియో కూడా క్రిష్ కి చూపించారు. దానితో కర్పూరం పాత్రకి నిక్కిని ఎంపిక చేసారు క్రిష్.

Also read: ఈశ్వరుడి అనుగ్రహం ఉన్నవారే ఈ వీడియో చూస్తాడు.