
Viral news: వివాహిత ను కోరిక తీర్చమని అడిగాడు. ఆ తర్వాత పొలం లో శవమై కనిపించాడు.ఈ ఘటన వికారాబాద్‌లో చోటు చేసుకుంది. దౌల్తాబాద్‌కు చెందిన శేఖర్ అనే వ్యక్తి హైదరాబాద్‌లో కూలి పనులు చేసుకుంటూ తన భార్య, పిల్లలతో ఉంటున్నాడు. ఇదే గ్రామానికి చెందిన గోపాల్ కూడా హైదరాబాద్ లోనే పనిచేస్తున్నారు. వీరిద్దరి ఇళ్ళు లు దౌల్తాబాద్‌లో పక్క పక్కనే ఉన్నాయి.
Gold bath tub | బాత్ రూమ్ నుంచి బాల్కనీ వరకూ బంగారమే…!
గోపాల్ భార్యపై కన్నేసిన శేఖర్ ఆమెను కామ వాంఛ తీర్చమని అడిగాడు. ఆమె దానికి ఒప్పుకోకుండా హైదరాబాద్ నుండి తిరిగి వచ్చిన భర్త కు చెప్పడంతో కోపం తో రగిలిపోయిన గోపాల్ శేఖర్ ని హతమార్చాడు. అసలేం జరిగిందంటే శేఖర్ని ఓ దాబాకు తీసుకెళ్ళి మద్యం బాటిళ్లు కొనుగోలు చేసి, ఆ ఇద్దరు ఒక పొలంలోకి వెళ్లారు. వారిద్దరి మధ్య మాటామాటా పెరిగి గొడవ పెరగడం తో తీవ్ర కోపాద్రిక్తుడైన గోపాల్.. ముందుగా బీరు సీసా పగలగొట్టి శేఖర్ని పొడిచాడు.
Jabardasth Naresh Age | నోరు జారిన జబర్దస్త్ నరేష్.. కంగారులో వయసు చెప్పేశాడు… ఎన్నేళ్లంటే?
ఆ తరువాత బండరాయితో శేఖర్ తలపై కొట్టి అక్కడి నుండి వెళ్లిపోయాడు. గోపాల్ ఒక్కడే ఇంటికి రావడం చూసిన శేఖర్ భార్య అతన్ని ప్రశ్నించడంతో గోపాల్ నాకు తెలీదు అన్నాడు. దీనితో అనుమానం వచ్చిన శేఖర్ భార్య ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పడం తో పోలీస్ లకు సమాచారం ఇచ్చారు. దీంతో గోపాల్ ని అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా అసలు విషయం చెప్పేశాడు. సంఘటన స్థలానికి చేరుకొని శేఖర్ ని హాస్పిటల్ కి తరలిస్తుండగా మృతిచెందాడు.(Viral news)
ఆ పని చేయడం వలన బట్టతల వస్తుందా?

జాక్ ఫ్రూట్ పౌడర్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/3k8PQjD
మంచి మిల్లెట్స్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/42yRNXb