
jabardasth-naresh
Jabardasth Naresh Age: జబర్దస్త్ నరేష్ ఒక హాస్యనటుడు. జబర్దస్త్ నరేష్ ప్రధానంగా దక్షిణ భారత టెలివిజన్ పరిశ్రమలో పనిచేస్తున్నాడు. నరేష్ ప్రముఖ ఈటీవి కామెడీ షో “జబర్దస్త్” (2013)లో కనిపించి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు. ఇక అప్పటి నుంచి జబర్దస్త్ నరేష్‌గా పేరు తెచ్చుకున్నాడు.
ఆ పని చేయడం వలన బట్టతల వస్తుందా?
అప్పట్లో జడ్జిగా ఉన్న రోజా తాజాగా ఓ షో లో ఈ బుడ్డోడి అసలు వయసు చెప్పేసింది . ఇక దాంతో నరేష్ వయసు సీక్రేట్ బయటపడిపోయింది.నరేష్ వరంగల్ జిల్లా జనగాం దగ్గర్లోని అనంతపురం ఊర్లో జన్మించాడు. అయితే జబర్దస్త్ నరేష్ చిన్నప్పటి నుంచే ఎదుగుదల లోపంతో బాధ పడుతున్నాడు.
ఉదయం లేవగానే అల్లం మరియు నీళ్లతో ఇలా చేయండి.
ఇక అసలు విషయానికి వస్తే 1999 సంవత్సరంలో పుట్టిన నరేష్ చూడటానికి ఎప్పుడు పదేళ్ల పిల్లాడిలా కనిపిస్తుంటాడు. కానీ నరేష్ ప్రస్తుత వయసు మాత్రం 24 (Jabardasth Naresh Age)ఏళ్లు అంటే నమ్మడం కష్టమే. అయితే ఆ మధ్య షో లో ఓ స్కిట్లో భాగంగా తన వయసు 24 అంటూ ఒప్పేసుకున్నాడు.ఇక హైపర్ ఆది స్కిట్ చేస్తున్నపుడు 22 ఏళ్ళుగా జిమ్ చేస్తున్నా అంటూ అసలు వయసు చెప్పేసాడు నరేష్.
Glowing skin tips | మీ చర్మం అద్దంలా మెరవడం కోసం చిన్న టిప్ పాటించండి చాలు.

జాక్ ఫ్రూట్ పౌడర్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/3k8PQjD
మంచి మిల్లెట్స్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/42yRNXb