
ప్రస్తుతం యువత లో ఎన్నో రకాల సమస్యలు వేధిస్తున్నాయి. డబ్బు సంపాదన, జాబ్, జీవితంలో సెటిల్ అవ్వాలి అంటూ పెళ్లికి దూరంగా ఉంటున్నారు. సరైన సమయంలో వివాహం చేసుకున్న వారికి హ**స్తప్రయోగంతో పని ఉండదు. కానీ ఈ రోజుల్లో త్వరగా వివాహం చేసుకోక ఈ అలవాటు పడి చాలా మంది ఉన్నారు. అయితే ఇలాంటి వారిలో జుట్టు ఊడిపోయి బట్టతల వస్తుందేమో అనే ఆలోచనలో చాలా మంది ఉన్నారు. మీ అన్ని రకాల సమస్యలకు ఈ వీడియో చక్కటి పరిష్కారం.