
Gold bath tub: నీ ఇళ్లు బంగారం కాను నా వొళ్ళు సింగారం కాను అని పాత ఎన్టీఆర్ పాట ఒకటి ఉంటుంది బంగారంతో ఉన్న క్రేజ్ ఏంటో ఆ పాటలో రెండు లైన్లో తేల్చేశారు అయితే బంగారం మాత్రం ఇప్పుడు కొండెక్కి కూర్చుంది ఇప్పుడు బంగారం విషయం ఎందుకు అనే సందేహం వస్తుందా మురిసిపోయే వాళ్లకు బంగారం లాంటి ఇంటి గురించి కాకపోయినా బంగారంతో మెరిసిపోయే హోటల్ గురించి చెప్పాలి నిజంగా బంగారంతో చేసిన హోటలే ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.
Jabardasth Naresh Age | నోరు జారిన జబర్దస్త్ నరేష్.. కంగారులో వయసు చెప్పేశాడు… ఎన్నేళ్లంటే?
దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే వియత్నం రాజధాని నగరంలో నిర్మించిన బంగారు హోటల్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. బంగారం కూడా బంగారమే నట గోడలైతే 24 క్యారెట్ బంగారంతో పూత పూస్తారుట. అలాగని ఇదేమి కేవలం బస చేయడానికి మాత్రమే కాదు రెస్టారెంట్ ఫిట్నెస్ సెంటర్ బార్ బిజినెస్ సెంటర్ వంటి ఆధ్యాత్మిక సౌకర్యాలు కూడా ఉన్నాయి. 24 గంటల పాటు ఇక్కడ కరెన్సీని మార్చుకునే అవకాశం కూడా కల్పించారు సాధారణ మనుషులకు ఎక్కడ సాధ్యం కాదు అని అనుకుంటారేమో.
ఆ పని చేయడం వలన బట్టతల వస్తుందా?
కానీ అలా అనుకుంటే పొర పట్టండి ఇలాంటి ఫైవ్ స్టార్ హోటల్లో బసచేయడం కల అని అనుకునేవారు నిరభ్యంతరంగా ఆ కలను ఇక్కడ నెరవేర్చుకోవచ్చు. ఈ హోటల్లో బస చేయడానికి ధరలు మొదలవుతాయట. ఇక్కడ బస చేసేవారు. అక్కడ గడిపినన్ని రోజులు మహారాజుల వైభోగం అనుభవించినట్టే ఫీల్ అవుతారు. సాధారణ జీవితం ఎప్పుడూ ఉండేది జీవితంలో ఇలాంటి ఎంజాయ్మెంట్ అప్పుడప్పుడైనా ఉండాలిగా అని కొందరు ఈ హోటల్ గురించి విన్నవారు అభిప్రాయపడుతున్నారు.(Gold bath tub)
ఉదయం లేవగానే అల్లం మరియు నీళ్లతో ఇలా చేయండి.
జాక్ ఫ్రూట్ పౌడర్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/3k8PQjD
మంచి మిల్లెట్స్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/42yRNXb