
brahmanandam-elder-son
Brahmanandam elder son: బ్రహ్మానందం(Brahmanandam) తెలుగు చిత్ర పరిశ్రమలో ఓ వెలుగు వెలిగిన కామెడీ కింగ్. ఈయనకి ఏడు పదుల వయసు చేరువవుతున్నా ఇప్పటికీ బ్రహ్మానందం సినిమాలు చేస్తూనే ఉన్నాడు. ఇక హాస్య బ్రహ్మ బ్రహ్మానందం కుటుంబ విషయానికి వస్తే ఈయన భార్య పేరు లక్ష్మి. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు రాజా గౌతమ్ కన్నెగంటి.
Viral news | పక్కపక్కనే ఇల్లు… కో*రిక తీర్చమని అడిగాడు. ఆ తరువాత ఏం జరిగింది అంటే?
ఆయన రెండో కుమారుడు సిద్ధార్థ్ కన్నెగంటి. చిన్న కుమారుడు బి. టెక్ పూర్తి చేసి సిద్ధార్థ్ ఆమెరికాలో ఉద్యోగం చేస్తున్నాడు. బ్రహ్మానందం పెద్ద కుమారుడు గౌతమ్ సినిమాలలోకి ఎంట్రీ ఇచ్చి హీరోగా సక్సెస్ ను అందుకోక పోవడం తో ఆయన ఇండస్ట్రీకి దూరమయ్యారు.అయితే చిత్ర పరిశ్రమ కి దూరమైనటువంటి గౌతమ్ ఏం చేస్తున్నారు అనే విషయానికి వస్తే…..
Gold bath tub | బాత్ రూమ్ నుంచి బాల్కనీ వరకూ బంగారమే…!
గౌతమ్ సినిమాలకు దూరమైనప్పటి నుండి వ్యాపారాలు చేసుకుంటూ ఎంతో బిజీగా ఉన్నారు. అయితే హీరో గౌతమ్ కి హైదరాబాద్ లో ఈయనకి ఎన్నో కమర్షియల్ కాంప్లెక్స్ లు మరియు ప్రముఖ MNC కంపెనీలలో పెట్టుబడులు ఉన్నాయట. హీరో గౌతమ్ కి బెంగళూరులో ఈయనకి పలు వ్యాపారాలు చూసుకుంటూ
Jabardasth Naresh Age | నోరు జారిన జబర్దస్త్ నరేష్.. కంగారులో వయసు చెప్పేశాడు… ఎన్నేళ్లంటే?
ఎంతో బిజీగా ఉన్నటువంటి గౌతమ్ నెలకు సుమారు 20 కోట్ల వరకు సంపాదిస్తున్నారని తెలుస్తోంది. వ్యాపారాలలో ఎంతో బిజీగా ఉంటూ ఆయనకి బోర్ కొట్టినప్పుడు మాత్రమే సినిమాలలో నటిస్తారు. అయితే ఆయన కు సినిమానే వృత్తి కాదని తెలుస్తోంది.(Brahmanandam elder son)

జాక్ ఫ్రూట్ పౌడర్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/3k8PQjD
మంచి మిల్లెట్స్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/42yRNXb