
వెనకటి రోజుల్లో 60,70 సంవత్సరాల కి గుండె జబ్బులూ వచ్చేవి.కానీ ఇప్పుడు 30,40 సంవత్సరాలకే గుండె జబ్బులూ వస్తున్నాయి. ఎక్కువగా వచ్చే గుండె జబ్బుల్లో గుండె కి రక్తం సరఫరా చేసే నాళాల్లో పూడికలు రావడమే. కాలువల్లో ఎలాగైతే చెత్త పెరుకుంటే నీరు ఆగి పోతుందో అలాగే రక్తం కూడా ఆగిపోతుంది.
Alsoread: తెలిసి తేలిక ఎవరు ఈ విధంగా అస్సలు చేయకండి.
ఈ పూడికలు కొలెస్ట్రాల్ వల్ల హాని కలిగించే కొవ్వు పదార్థాల వల్ల ప్లెట్లెట్స్ ఎక్కువగా పెరుకోవడం వల్ల రావచ్చు. కాల్షియం డిపాజిట్లు వల్ల రావచ్చు.30%,60%వరకు బ్లాక్స్ ఉంటే హార్ట్ ఎటాక్ రావు,70% బ్లాక్స్ ఉంటే హార్ట్ ఎటాక్ వస్తుంది. గుండె లో వచ్చే బ్లాక్స్ నీ గుండె నేచరెల్ గా బైపాస్ చేసుకుంటుంది.
Alsoread: ఒక్కసారిగా వారు బరువు పెరగడానికి కారణం ఎంటో తెలుసా?
దానికి కొన్ని అలవాట్లు చేసుకోవాలి.ఒకటి ఆహారం న్యాచురోపతి ప్రిన్సపల్ సలాడ్స్, ఫ్రూట్స్, డ్రై నట్స్ మొలకలు, ఉడికిన అహరమైన తక్కువ ఉప్పు, తక్కువ నూనె, వాడాలి.రెండవది ఏరోబిక్ వ్యాయామం, తక్కువ అలసటతో ఎక్కువ రక్త ప్రసరణ,ఉదయం 45నిమిషాలు సాయంత్రం 45నిమిషాలు చేయాలి.
Alsoread: ఎలాంటి డైట్ అవసరం లేకుండా సన్నగా తయారు అయ్యే హోమ్ రెమెడీ.
స్ట్రెస్ వల్ల కూడా హార్ట్ ఎటాక్ వస్తుంది.కాబట్టి రెండు పూటలు రాజ యోగ మెడిటేషన్ చేయాలి. ఇలా చేయడం వల్ల రక్త నాళాల్లో పూడికలు తగ్గించి హార్ట్ ఎటాక్ రాకుండా చేస్తుంది. బైపాస్ ఆపరేషన్ అవసరం లేకుండ చేస్తుంది.
Alsoread: ఈ రహస్యం తెలిసిన ఎవ్వరూ ఈ మూలిక ను వదిలిపెట్టరు.| shilajit benefits telugu