
పూర్వ కాలంలో మన భారతదేశ సంసృతి లో సంప్రదాయంలో విడాకులు( Divorce) అనే మాట ఎక్కడ కనిపిచ్చదు అని చెప్పవచ్చు. అయితే ఒక్క సారి పెళ్లి అయ్యిందో బ్రతుకు పూర్తి అయ్యేవరకు ఇద్దరు కలిసి ఉండవల్సిందే. ఆ పెళ్లి బంధం ఎలా ఉంటుంది అంటే కొన్ని సార్లు జీవితం మొత్తం భార్య మాటే వినాల్సి వస్తుంది. అయితే ఆమె నీ మాట వినకపోతే నువ్వు అదృష్టవంతుడివి నీకు తప్పకుండా వైరాగ్యం వస్తుంది..
Alsoread: ఒక్కసారిగా వారు బరువు పెరగడానికి కారణం ఎంటో తెలుసా?
నీవు అదృష్ట వంతుడివి అయితే మాత్రం ఆమె నీ మాట వింటుందా.. ఇక ఏ భాద లేకుండా ఆమెతో కలిసి అనేక ధర్మ కార్యాలు చేయవచ్చు. కానీ ఆమెను ఎలాంటి పరిస్తితుల్లోనూ వదిలేస్తున్నాను అని అనకూడదు. ఈ ఒక్క కారణం చేతనే పూర్వకాలం లో మన సంస్కృతిలో విడాకులు అనే మాటకు తావులేదు. ఒక వేళ మీ భార్య చేయకూడని తప్పు చేసినా ఆమెను త్యజించకూడదు.
Alsoread: ఎలాంటి డైట్ అవసరం లేకుండా సన్నగా తయారు అయ్యే హోమ్ రెమెడీ.
ఎంత కోపంగా ఉన్నా కూడా పురుషులు తమని తాము నిగ్రహించుకునేవాళ్లు ఉత్తమ పురుషులు.ఇక పురాణాలలో గౌతముడు తన భార్య విషయంలో కూడా ధర్మమైన నిర్ణయాన్ని తీసుకున్నాడు. ఆయన ఆ నిర్ణయం తీసుకోవడానికి తన కోపాన్ని తాను నిగ్రహించుకోవడమే. భార్య తప్పు చేస్తే ఆ తప్పుని సరిదిద్ది తను ఉన్నతమైన మార్గంలో నడిచేలాగా చూడవలసిన బాధ్యత భర్తది అని పురాణాలోనే చెప్పబడింది..
Alsoread: ప్రతి తల్లి తండ్రి ఈ వీడియో ఖచ్చితంగా చూడండి.
అలా భార్య యొక్క ఆ ఆ బాధ్యత ను భర్త తీసుకుంటే గౌతముడు అంతటి వాడు అవుతాడు. ముఖ్యంగా భార్య ఎందుకు తప్పు చేయవలసి వచ్చింది.. అందుకు కారణాలేంటి.. గ్రహించి ఆ తప్పు మరొకసారి చేయకుండా ఉండడానికి ఏం చేయాలో సలహా ఇవ్వాలి భర్త.. అంతేగాని తనకి కోపం వచ్చింది కాబట్టి నిగ్రహం కోల్పోయి మాట్లాడకూడదు. అది మహాత్ముల యొక్క లక్షణం.
Alsoread: ఈ రహస్యం తెలిసిన ఎవ్వరూ ఈ మూలిక ను వదిలిపెట్టరు.| shilajit benefits telugu
ఇంట్లో భార్యలో ఏవో చిన్న చిన్న లోపాలు ఉన్నంత మాత్రాన తనని విడిచి పెట్టేస్తాను అని అనకూడదు. అసలు ఆడవాళ్ళకి పెద్ద శిక్ష ఏమిటి అంటే భర్త మనసులో స్థానం నుంచి జారిపోకూడదు. ఏ స్థానం భర్త ఇస్తాడు ఆ స్థానాన్ని చేజార్చుకోకూడదు ఏ భార్య అయినా కూడా.. అలా తన స్థానాన్ని దిగజార్చుకుంటున్నా కూడా తన భార్యని ఉద్ధరించే వాడే అసలైన భర్త మరిన్ని వివరాలకు ఈ కింది వీడియో చూడండి.