ఇది ఒక ఆయుర్వేదిక మూలిక. దీనిని శిలాజిత్ అంటారు. ఇప్పటిదాకా శిలాజిత్ ను ఎన్నో వేల మంది ఉపయోగించారు. శిలాజిత్ 15 గ్రాముల సహజంగా ఉండే రెజిన్ల రూపంలో లభిస్తుంది.. ఈ మూలిక శరీరం, మనస్సును ఆరోగ్యంగా ఉంచుతుంది. ఈమూలిక ను గ్రీన్ టీ, నిమ్మరసం, వేడి నీళ్లు, పాలల్లో మీకు నచ్చిన దానిలో కలిపి తీసుకోవడంతో మంచి ప్రయోజనాలు పొందవచ్చు. shilajit benefits telugu
స్వచ్చమైన శిలాజిత్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/40FedWF
ఈ అధ్భుత మూలిక చూడటానికి మందపాటి గోధుమరంగు, జిగట పదార్థం, ఈ శిలాజిత్ ముఖ్యంగా హిమాలయాల శిలలలో దొరకుతుంది. ఈ మూలిక చూడడానికి తెలుపు రంగు నుంచి ముదురు గోధుమ రంగుల్లో ఉంటుంది. శిలాజిత్ ఆయుర్వేద వైద్యంలో ఉపయోగించబడుతుంది. ఈ భారత్, నేపాల్, పాకిస్తాన్, టిబెట్ వంటి ఏడు దేశాలలో విస్తరించి ఉన్న హిమాలయ పర్వతాల్లో శిలాజిత్ ఇది దొరుకుతుంది. shilajit benefits telugu
స్వచ్చమైన శిలాజిత్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/40FedWF
అయితే ఈ అద్భుత మూలిక మే, జూన్ నెలల్లో మండే వేడి నుంచి బయటకు వస్తుంది. శిలాజిత్ వాడకం వలన ఇది పురుషుల అనేక సమస్యలను అధిగమించడానికి ఉపయోగించబడుతుంది.ముఖ్యంగా పురుషులలో సంతానలేమి సమస్యను సైతం దూరం చేస్తుంది. శిలాజిత్ వాడకం వలన పురుషలకు మంచి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అని చెప్పవచ్చు. అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. shilajit benefits telugu
స్వచ్చమైన శిలాజిత్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/40FedWF
ఈ మూలిక ను ను తీసుకోవడం ద్వారా మగవారిలో వీర్య కణాల సంఖ్య పెరుగుతుంది. ముఖ్యంగా పురుషులలో వచ్చే వంధ్యత్వానికి సంబంధించిన సమస్యను అధిగమించడానికి ఈ మూలిక చాలా బాగా ఉపయోగపడుతుంది. పురుషుల గుండె ఆరోగ్యానికి చాలా ఆరోగ్యకరమైనదిగా శిలాజిత్ పరిగణించబడింది.. శిలాజిత్ ను ద్వారా పురుష హార్మోన్ అంటే టెస్టోస్టెరాన్ స్థాయిని పెంచవచ్చు. shilajit benefits telugu
స్వచ్చమైన శిలాజిత్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/40FedWF
రోజూ పురుషులు శిలాజిత్ ను తీసుకోవడం వల్ల కండరాలు మెరుగైన రీతిలో అభివృద్ధి చెందుతాయట. శారీరక సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి శిలాజిత్ చాలా బాగా ఉపయోగపడుతుంది. శిలాజిత్ ను ఆయుర్వేదం ప్రకారం, ఆవు పాలతో కలిపి శిలాజిత్ను తీసుకోవాలని చెబుతారు. శిలాజిత్ వాడకం వలన సంతానలేమి సమస్యను దూరం చేసుకోవచ్చు. shilajit benefits telugu
స్వచ్చమైన శిలాజిత్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/40FedWF
అధిక బరువు తో బాధపడే వారు శిలాజిత్ ను వాడకం వల్ల అధిక బరువు తగ్గుతారు మరియు మలబద్దకం నుంచి ఉపశమనం లభిస్తుంది. జీర్ణ సమస్య ఉన్నవారికీ తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది. శిలాజిత్ తీసుకోవడమ్ వలన రక్త హీనత సమస్య నుంచి బయట పడవచ్చు. అల్జీమర్స్ వ్యాధిని తగ్గించడంలో శిలాజిత్ చాలా బాగా ఉపయోగపడుతుంది. గమనిక: గర్భిణీలు, కీళ్ల నొప్పులు ఉన్నవారు, గౌట్ సమస్య ఉన్నవారు డాక్టర్ సూచన మేరకు శిలాజిత్తును వాడుకోవాల్సి ఉంటుంది. shilajit benefits telugu
స్వచ్చమైన శిలాజిత్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/40FedWF
స్వచ్చమైన శిలాజిత్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/40FedWF
మంచి అశ్వగంధ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/3DW3X2q