
అవిసె గింజలు
Flax seeds | ఈ ప్యాక్ ట్రై చేయండి:
Flax seeds: అవిసె గింజలు తెలియని వారు ఉండరు అని చెప్పవచ్చు. అయితే ఈ అవిసె గింజలు జుట్టు సమస్యలకు ఎంతగానో ఉపయోగపడుతాయి. అవిసె గింజలతో జుట్టు కి రెమెడీ ఎలా తయారు చేస్కోవాలో చూద్దాం.
- కావాల్సిన పదార్థాలు.
- కొబ్బరి నూనె
- పసుపు
- పెరుగు
- శనగ పిండి
- నిమ్మ రసం
- టొమాటో రసం
ముందుగా రెండు టీస్పూన్ల కొబ్బరి నూనెలో టీ స్పూను పసుపు, టేబుల్ స్పూను పెరుగు, టేబుల్ స్పూను శనగపిండి, రెండు టీస్పూన్ల టొమాటో రసం, రెండు టీస్పూన్ల నిమ్మరసం వేసి బాగా కలపాలి. ఈ విధంగా తయారు చేసిన మిశ్రమాన్ని ముఖం, మెడ, చేతులకు రాసి ఐదునిమిషాలు రుద్దాలి. తరువాత చల్లని నీటితో కడిగితే ట్యాన్ మొత్తం పోతుంది. Flax seeds
మీ జుట్టు స్ట్రెయిట్‌గా… సిల్కీగా ఉండాలి అంటే ఈ చిన్న టిప్ పాటించండి. అయితే గ్లాసు నీటిలో రెండు టీసూన్ల అవిసె గింజలు, రెండు టీ స్పూన్ల బియ్యప్పిండి వేసి ఒక పదినిమిషాలు మరిగించండి. ఈ మరిగిన మిశ్రమాన్ని వడగట్టి పేస్టులాంటి పదార్థాన్ని తీసుకోవాలి.ఈ పేస్ట్ లో ఒక టేబుల్‌స్పూను కొబ్బరి నూనె వేసి కలపాలి. ఈవిధంగా తయారు అయిన మిశ్రమాన్ని మాడు నుంచి చివర్లవరకు పట్టించాలి.ఒక గంట తరువాత కడిగేయాలి. ఈ ప్యాక్ ని జుట్టు కి వేసుకోవడం వలన మీ జుట్టుని స్ట్రెయిట్‌గా, సిల్కీగా మారుతుంది.
