
ఈ మధ్య అందరికీ బరువు సమస్య గా మారింది. అయితే వీరిలో బరువు పెరగడానికి కారణం ఎక్కువగా తిన్నా, ఎక్కువ సమయం కదలకుండా కూర్చున్నా, ప్రతి రోజు వ్యాయామం చేయకపోయినా తక్కువ సమయంలో బరువు పెరుగుతారు. మగ ఆడవాళ్ళలో ముందు చెప్పిన విషయాల్లో బరువు పెరిగితే మహిళల్లో కొన్ని హార్మోన్లు బరువును పెంచుతాయని నిపుణులు చెబుతున్నారు.
Alsoread: ఎలాంటి డైట్ అవసరం లేకుండా సన్నగా తయారు అయ్యే హోమ్ రెమెడీ.
స్త్రీలలో జరిగే హార్మోన్ల అసమతుల్యత కూడా బరువు పెరగడానికి కారణమవుతుంది.. రోజు వారి పనిలో అధిక ఒత్తిడి లేదా శరీరంలో కార్టిసాల్ స్థాయిలు పెరగడం కూడా స్త్రీలు బరువు పెరగడానికి ఒక కారణం అని చెప్పవచ్చు.. అయితే స్త్రీల శరీరంలో రుతుక్రమం సమయంలో ఎస్ట్రాడియోల్ అని పిలువబడే ఈస్ట్రోజెన్ హార్మోన్ స్థాయిలు తగ్గుతాయి.
Alsoread: ఈ రహస్యం తెలిసిన ఎవ్వరూ ఈ మూలిక ను వదిలిపెట్టరు.| shilajit benefits telugu
ఈ హార్మోన్ శరీరంలో జీవక్రియ మరియు శరీర బరువును నియంత్రించడంలో సహాయపడుతుంది. ఆ సమయం లో హార్మోన్ తక్కువ ఎస్ట్రాడియోల్ స్థాయిలు బరువు పెరగడానికి దారితీస్తుంది. ఈ ఎఫెక్ట్ ముఖ్యంగా స్త్రీలలో పి**రుదులు, తొ*డలు బాగంలో బరువు పెరిగిపోతారు.. ఇక స్త్రీల మెనోపాజ్ సమయంలో వారి శరీరంలో అనేక మార్పులు జరుగుతాయి, . హార్మోన్ల ఉత్పత్తి మరియు అసమతుల్యత కారణంగా వారి శరీరంలో వెనుక భాగం మరియు తొ*డల కంటే పొత్తికడుపు బరువు పెరిగే అవకాశం ఉంటుంది..
Alsoread: చిన్నప్పటి ఫోటోతో వైరల్ అవుతున్న ఈ స్టార్ హీరోయిన్ ని ఎవరైనా గుర్తు పట్టరా? అయితే కామెంట్ చేయండి.
స్త్రీలలో బరువు పెరగడానికి హార్మోన్ల మార్పులు మాత్రమే కాదు, బరువు పెరగడానికి ఇతర కారణాలు ఉన్నాయి, బరువు సమస్య వారి సాధారణంగా జీవనశైలి, జన్యుపరమైన కారకాలు మరియు వృద్ధాప్యంపై ఆధారపడి కూడా ఉంటుంది. స్త్రీ లలో మెనోపాజ్ తర్వాత ఆరోగ్యకరమైన ఆహారాలు శరీరానికి అందిచకపోవడం ముఖ్యంగా సరిగా నిద్రపోకపోవడం, వ్యాయామం చేయకపోవడం వంటివి కూడా బరువు పెరగడానికి కారణమవుతాయి. మరిన్ని వివరాలకు ఈ కింది వీడియో చూడండి.
Alsoread: ప్రతి తల్లి తండ్రి ఈ వీడియో ఖచ్చితంగా చూడండి.