Actress Remuneration: చిత్ర పరిశ్రమ లో హీరోలతో సమానంగా హీరోయిన్లకు పారితోషకం ఇవ్వరు అని అందరికీ తెలిసిందే . ఈ మధ్య కాలంలో హీరోయిన్లు కూడా పారితోషికం విషయంలో డిమాండ్ చేసే స్థాయికి ఎదిగిపోయారు. ప్రస్తుతం ఇండస్ట్రి లో ఎవరు ఎక్కువ పారితోషకం తీసుకుంటున్నారు అనే విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
Juice to Increase Men Power | మీలో శృం**గార సమస్యల్ని దూరం చేసే అధ్భుతమైన టిప్.
నయనతార:
నయనతార వరుసగా.. అయితే సీనియర్ హీరోలతో జోడి కడుతున్న ఈ భామ రేమ్యునరేషన్ విషయంలో అసలు రాజీ పడడం లేదు. ఈమె వివాహం తరువాత రూ.10 కోట్ల వరకు రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తోంది.
రష్మిక:
పుష్ప సినిమాతో వచ్చిన క్రేజ్ తో నేషనల్ క్రష్ గా గుర్తింపు తెచ్చుకున్న రష్మిక బాలీవుడ్ పరిశ్రమలో సైతం సినిమాలు చేస్తోంది. ఇప్పుడు ఒక్కొక్క సినిమాకు రూ.3 నుండి రూ.5 కోట్ల పారితోషకం డిమాండ్ చేస్తోందట.
Ganesh Master | పిల్లల బాధ్యత మాది…రాకేష్ మాస్టర్ కుటుంబానికి అండగా ఉంటాం.
సమంత:
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న సమంత ప్రస్తుతం తెలుగు , తమిళ్, హిందీ భాష సినిమాలలో నటిస్తోంది. ఈ ముద్దు గుమ్మ ఒక్కో సినిమాకు రూ. 5 కోట్ల వరకు పారితోషకం తీసుకుంటోంది.
కీర్తి సురేష్:
అందరి బాటలో నేను అంటూ అనుకున్న సమయంలోనే స్టార్ హీరోల సినిమాలలో అవకాశాలు కొట్టేసింది. ఇప్పటివరకు రెండు కోట్లు పారితోషకం తీసుకున్న కీర్తిసురేష్ ఇప్పుడు రూ.4కోట్లు వరకు డిమాండ్ చేస్తోంది.
Ramcharan Saipallavi | టాలీవుడ్ స్టార్ హీరోతో మరో రామాయణం… సీత పాత్ర లో లేడి పవర్ స్టార్.
త్రిష:
త్రిష ప్రస్తుతం సౌత్ లో అత్యధిక మొత్తం అందుకుంటున్న హీరోయిన్ గా నిలిచింది. లియో సినిమా కోసం త్రిష అందుకున్న రెమ్యునరేషన్ అక్షరాలా రూ.10 కోట్లు.
అయితే చివరిసారి పొన్నియిన్ సెల్వన్ 2(PS2)లో కనిపించిన త్రిష..PS 2 మూవీ రెండు పార్ట్ లూ హిట్ అయిన తర్వాత తన రెమ్యునరేషన్ పెంచేసింది.(Actress Remuneration)
జాక్ ఫ్రూట్ పౌడర్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/3k8PQjD
మంచి మిల్లెట్స్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/42yRNXb
మంచి నువ్వులు కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/3I7t8Au