
Ants: దాదాపు ప్రతి ఇంట్లో చీమలు కనిపిస్తూ ఉంటాయి, కానీ చాలామందికి తెలియని విషయం ఏంటంటే చీమలు కూడా అదృష్టం తెచ్చిపెడతాయి. అయితే చీమల్లో కూడా చాలా రకాలుంటాయి. మీ భూమి మీద ఎన్నో వందల రకాల చీమలు నివసిస్తున్నాయి అయితే వాటిల్లో ఏ రకమైన చీమలు మన ఇంట్లో కనిపిస్తే మనకు అదృష్టం పడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.