
Singer Mangli:జానపద పాటలకు పెట్టింది పేరు సింగర్ మంగ్లీ.. ఆమె గొంతు నుంచి జాలువారిన ప్రతి పాట కూడా ప్రేక్షకులను అలరిస్తూ ఉంటుంది. ముఖ్యంగా మంగ్లీ పాడిన పల్లె పాటలకు వస్తున్న ఆదరణ చూసి టాలీవుడ్ సైతం ఆశ్చర్యపోతోందని చెప్పవచ్చు. అందుకే మంగ్లీకి సినిమా పాటలు పాడే అవకాశాన్ని కూడా కల్పించింది చిత్ర పరిశ్రమ.
Brahmanandam elder son | బ్రహ్మానందం పెద్ద కొడుకు నెల సంపాదన ఎంతో తెలుసా?
యాంకర్ గా కెరీర్ ప్రారంభించి ఆ తరువాత పాపులర్ సింగర్ గా మారారు మంగ్లీ. ఈమె అసలు పేరు సత్యవతి. అనంతపురం జిల్లా, గుత్తి మండలం బసినే పల్లిలో పేద బంజార కుటుంబంలో మంగ్లీ జన్మించారు. చిన్నప్పటి నుంచే పాటలు పాడడం సత్యవతికి అలవాటు. బాల్యమంతా సొంతగ్రామంలోనే గడిపింది. ఈ క్రమంలో ఆమె ‘రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్’ సహాయంతో కర్ణాటక సంగీతం నేర్చుకుంది. ఆ తరువాత హైదరాబాద్ కు మకాం మార్చిన తరువాత జానపద గీతాలు పాడడం మొదలుపెట్టింది.
Viral news | పక్కపక్కనే ఇల్లు… కో*రిక తీర్చమని అడిగాడు. ఆ తరువాత ఏం జరిగింది అంటే?
తనకు షూటింగ్ లో గాయమైందని వస్తున్న వార్తల్లో, నిజం లేదని, తానకు ఎలాంటి ప్రమాదం జరగలేదని, తానుఫుల్ హ్యాపీగా ఉన్నట్టు షూటింగ్ లో కూడా పాల్గొంటున్నానని అన్నారు. జానపద గాయనిగా స్టార్ డమ్ సాధించింది మంగ్లీ. ప్రైవేట్ సాంగ్స్ తో మరింత పాపులారిటీ సంపాదించుకుంది. యాంకర్(Singer Mangli) గా కెరీర్ ను స్టార్ట్ చేసి.. స్టార్ సింగర్ గా ఎదిగింది. సినిమాల్లో కూడా వరుస అవకాశాలు కొట్టేస్తూ.. కాస్తి డిఫరెంట్ గా ఉన్న పాటలు పాడుతూ.. దూసుకుపోతోంది. ఒక రకంగా కెరీర్ లో చాలా తక్కువ టైమ్ లో క్రేజ్ సాధించిన వారు మంగ్లీ మాత్రమే.
Gold bath tub | బాత్ రూమ్ నుంచి బాల్కనీ వరకూ బంగారమే…!

జాక్ ఫ్రూట్ పౌడర్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/3k8PQjD
మంచి మిల్లెట్స్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/42yRNXb