
Nuvvulu health benefits: నువ్వులు అనగానే వేడి చేస్తుంది. అని ఒక అపోహ ఉంది. అందుకే నువ్వులు ఎక్కువగా ఎవరు తినరు .కానీ నువ్వులు ఆరోగ్యానికి చాలా మంచిది. నవ్వులలో ఎక్కువగా క్యాల్షియం ఉంటుంది .100 గ్రాములు నవ్వులలో 1450 మిల్లీగ్రాముల క్యాల్షియం ఉంటుంది .కానీ మన శరీరానికి ఒక రోజుకి 450 మిల్లి గ్రామం .పిల్లలకి 600 మిల్లీగ్రాములు, గర్భవతులకి 900 మిల్లి గ్రామం క్యాల్షియం అవసరం .ఒక గ్లాసు పాలలో 150 మిల్లి గ్రాముల కాల్షియం ఉంటుంది.
అంటే నువ్వులలో ఎంత క్యాల్షియం ఉంటుందో ఆలోచించండి. నువ్వులు తింటే వేడి చేస్తుందనేది ఒక అపోహ. వేడి చేయడం అనేది శరీరంలో వాటర్ పర్సెంట్ తగ్గితే వేడి చేస్తుంది .అందుకే రోజుకి నాలుగు ఐదు లీటర్ల నీటిని తాగాలి. నువ్వులు తింటే గర్భం పోతుందని ఒక మూఢ నమ్మకం కానీ నువ్వులు తింటే పుట్టబోయే పిల్లలు ఆరోగ్యంగా పుడతారు .ఈ నవ్వులను బెల్లంతో కలిపి ఉండలు చేసుకుని తినవచ్చు.
నువ్వు వేయించి పొడి చేసుకుని కూరలలో వాడుకోవచ్చు. అలాగే నువ్వులు నానబెట్టి బాగా నానిన తర్వాత నోట్లో వేసుకుని బాగా నమిలి తినాలి .నానిన నువ్వులను మిక్సీ లో వేసి వచ్చిన పాలను తాగిన శరీరానికి క్యాల్షియం బాగా అందుతుంది. అందుకే పెద్దవాళ్లు వెనకటి రోజుల్లో బారసాల ఫంక్షన్ చేసినప్పుడు నవ్వుల ఉండను ప్రసాదంగా పెట్టేవారు. అపోహలు మా నీ రోజుకొన్ని నువ్వులు తినండి.