
LATEST TELUGU NEWS: గ్రామానికి చెందిన అశోక్ కుమార్ అనే యువకుడికి రేవతి కుమారి అనే యువతీకి అంగరంగ వైభవంగా పెళ్లి జరిగింది. చక్కటి భార్య తనకు దక్కినందుకు పెళ్ళికొడుకు ఏనుగు ఎక్కినంత సంబరం పడిపోయాడు. తనంత అదృష్టవంతుడు లేడని ఆనందంలో మునిగిపోయాడు అమ్మాయి అత్తగారింట్లోకి అడుగు పెట్టింది మూడు రోజులు గడిచారు. నాలుగో రోజు ఉదయం కొత్త పెళ్ళికొడుకు అశోక్ ఇంట్లో కనిపించలేదు. ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది బంధువులనే స్నేహితులకు ఫోన్ చేశారు, పెళ్లిలో చూసాం మళ్ళీ మాతో కలవలేదు అంటూ వారు తెలుసు సర్ వెంటనే అశోక్ కుమార్ తమ్ముడు పోలీసులకు రిపోర్ట్ ఇచ్చాడు.
Also read: Indian Army Real heros | మెట్రో స్టేషన్లో ప్రెగ్నెంట్ మహిళా అసలేం జరిగిందో చూడండి.
ఇటు పెళ్లి పిల్ల రేవతి తన భర్త ఎక్కడ అంటూ గగ్గులు పెట్టేసింది మూడో రోజులకే తన జీవితం ఇలా అయిపోయింది ఏంటంటే ఆ ఆడబిడ్డ ఆవేదన ఆ పల్లె వాసులకి అయ్యో అనిపించింది. గుండెలు బాదుకుంటూ వాటి పెళ్లికూతురు ఇటు ఫ్యామిలీ మెంబర్స్ కాలువ దగ్గరికి పరిగెత్తారు. అసలు ఏం జరిగింది అంటూ ప్రారంభమైన విచారణలో పెళ్లికూతురు రేవతి ఇచ్చిన సమాధానాలు రేవతి నేపథ్యాన్ని తెలుసుకున్నారు దాంతో చివరికి క్లారిటీ వచ్చింది. మర్డర్లో ఈ మగువ పాత్ర ఉందని తెలుసొచ్చింది.
Alsoread: Beauty tips | చక్కని మచ్చలు లేని ముఖం కోసం ఈ చిన్న రెమెడీ చేసి చూడండి.
రేవతిని ఓ రౌండ్ వేసుకున్నారు దాంతో ఆ పెళ్లి పిల్ల అసలు విషయం కక్కేసింది. తనకు పెళ్లి ఇష్టం లేదన్న విషయం బయట పెట్టింది తన మరిది వరస అయ్యే ఉపేంద్రను ప్రేమించా అంటూ చెప్పుకొచ్చేసింది. పెళ్లి రోజే వేసేద్దాం అనుకున్నామని వీలుకాక మూడో రోజు తన ప్రియుడు ఉపేంద్రను పిలిపించి జూన్ 1న మర్డర్ చేయించినట్లు వివరించింది. రేవతిని పోలీసులు వారు అరెస్ట్ చేశారు, ఉపేంద్ర కోసం వేట మొదలు పెట్టారు ఉపేంద్ర కోసం వేట సాగిస్తున్న పోలీసులకు ఊహించని పరిణామం రేవతి ప్రియుడు ఉపేంద్ర యాదవ్ ఓ రోడ్డు పక్కన కనిపించాడు.
Also read: Devotional tips | ప్రతి రోజు 21 సార్లు చదవండి చాలు మీ జీవితంలో అద్భుతాలు చూస్తారు.
శరీరం మీద ఎటువంటి గాయాలు లేవు. ఎలా చనిపోయాడు అన్నది మిస్టరీగా మారింది. అసలు ఉపేంద్ర ఎందుకు చనిపోయాడు అతనిది సహజ మరణమా హత్య, ఈ మరణంలో కూడా రేవతి పాత్ర ఉందా అన్న కోణంలో దర్యాప్తు జరుగుతోంది తన గుట్టు బయట పడుతుందన్న భయంతో భర్త ను చంపేసిన వెంటనే ఉపేంద్రను కూడా రేవతి మర్డర్ చేయించి ఉండొచ్చని అశోక్ కుమార్ బంధువులు ఆరోపిస్తున్నారు. ఇద్దరు మరణానికి కారణమైన రేవతిని ఉరితీంచాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అటు ఉపేంద్ర పోస్టుమార్టం రిపోర్ట్ కోసం పోలీసులు వెయిట్ చేస్తున్నారు.
Also read: Beauty tips | మెడపై, ఇతర భాగాలపై ఏర్పడిన నలుపు పోవాలంటే ఈ నూనెతో ఇలా చేయండి.
Also read: Kidney&Liver cleaning | చిటికెడు పొడితో మీ కిడ్నీ లివర్ ను ఇలా క్లీన్ చేసుకోండి.