
Beauty tips: చక్కని అందమైన ముఖం ఉండాలి అని ఎవరు అనుకోరు.ఈ విషయంలో ఆడ, మగ తేడా లేకుండా ప్రతి ఒక్కరూ అందంగా కనిపించాలి అనుకుంటారు. కానీ ఇది అందరికీ సాధ్యం కాదు అని చెప్పవచ్చు. కొంత మంది మాత్రమే వారి ముఖం పై శ్రద్ద చూపిస్తారు. ఇలా ముఖం పై శ్రద్ద చూపే వారు పార్లర్ లో చాలా డబ్బులు ఖర్చు చేస్తుంటారు.
డబ్బులు అధికంగా ఖర్చు చేసుకోకుండా ఇంట్లోనే నల్ల మచ్చలు, మంగు మచ్చలు, ముఖంపై ఉండే గీతలు కూడా ఈ రెమెడీ తో పోగొట్టుకోవచ్చు. ఈ రెమెడీ ఎలా తయారు చేసుకోవాలో, ఎలా వాడాలో ఈ కింది వీడియో లో చూసేయండి. దీనిపై మీ కామెంట్ చేయండి.