
Indian Army Real heros: దేశ రక్షణ కోసం రాత్రింబవళ్ళు కష్ట పడుతున్న ఆర్మీ అన్నలకు ఖచ్చితంగా సలాం కొట్టాల్సిందే. దేశ రక్షణ లోనే కాదు మానవత్వం లోనూ ఆర్మీ ముందే ఉంటుంది అని నిరూపించింది ఈ వీడియో. అయితే అసలు కథ ఏమిటి అంటే ఒక ప్రెగ్నెంట్ లేడీ ఫుల్ లగేజ్ వేసుకొని మెట్లు ఎక్కలేక చాలా బాధపడుతోంది.
Also read: Beauty tips | చక్కని మచ్చలు లేని ముఖం కోసం ఈ చిన్న రెమెడీ చేసి చూడండి.
ఆ మెట్ల గుండా జనం చాలామంది వస్తూపోతూ ఆమెను చూస్తూనే ఉన్నారు కానీ ఒక్కరూ కూడా పట్టించుకోవడం లేదు. ఇంతలోనే అటునుండి ఇంకోవైపు నుండి ఒక అతను వస్తుంటే అతడిని కూడా సహాయం అడిగింది, కానీ అతనేమో నా వల్ల కాదు మేడం సారీ అని చెప్పి అక్కడ నుంచి వెళ్లిపోయాడు. కానీ ఇంతలోనే రియల్ హీరోస్(indian army real heros) ఎంట్రీ అసలు ఏం జరిగిందో ఈ కింది వీడియో చూడండి.
Also read: Sesame Benefits | డైలీ ఒక్క లడ్డు చాలు మీ ఎముకలు ధృడంగా మారుతాయి.
