
Beauty tips: మారుతున్న కాలానికి మనుషులు కూడా మారాల్సి వస్తుంది. ఒకప్పుడు ఏది కావాలి అన్న ఇంట్లోనే సర్దుబాటు చేసుకునేవారు. కానీ ఈ ఉరుకుల పరుగుల జీవితంలో సంపాదనకే ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు. ఏ విధంగా అయితే సంపాదిస్తున్నారో అంతలోనే ఖర్చు చేస్తున్నారు.
కొందరు ఆరోగ్య సమస్యలు కోసం ఖర్చు చేస్తే మరికొందరు శరీర అందం కోసం ఖర్చు చేస్తున్నారు. మారుతున్న రోజుల్లో మనిషి శరీరం కనిపించేలా దుస్తువులు ధరిస్తున్నారు ఆ సమయంలోనే మెడ పై నలుపు, నల్లగా కనిపించే చంకలను తెల్లగా మార్చుకోవడానికి పార్లర్ కి వెళ్లి ఖర్చు చేస్తున్నారు.
కానీ ఇప్పుడు చెప్పుకోబోయే రెమెడీ తో ఇంట్లోనే అతి తక్కువ ఖర్చుతో మెడ, చంకల్లో ఏర్పడిన నలుపును ఈసీ గా పోగొట్టుకోవచ్చు. మరిన్ని వివరాలకు ఈ కింది వీడియో చూసేయండి.