KP Chowdary- Supreetha: సురేఖా వాణిలు, సుప్రిత నెట్టింట వీరిద్దరూ చేసే రచ్చ ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. అయితే తల్లీకూతుళ్లిద్దరూ అందాల ఆరబోతలో పోటీ పడుతుంటారు. ఇండస్ట్రి లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖ వాణి అందరికీ సుపరిచితమే.సురేఖ వాణి ‘మొగుడ్స్ పెళ్లామ్స్’ అనే షో ద్వారా పాపులర్ అయి 2005 లో వచ్చిన ‘శీనుగాడు చిరంజీవి ఫ్యాన్’ అనే మూవీ తో నటిగా మారింది.
సురేఖ వాణి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఇప్పటికే 100 కి పైగా చిత్రాలలో నటించింది. ఈమె భర్త 2019 లో దూరమవ్వడంతో మానసికంగా కృంగిపోయింది. ఈమె కూతురు కోసం ఆమె మామూలు మనిషి అయ్యింది. ప్రస్తుతం సురేఖ వాణి కూతురు సుప్రీతే ప్రాణంగా బ్రతుకుతుంది. అయితే డ్రగ్స్ కేసు లో కేపీ చౌదరి అరెస్ట్ అయిన దగ్గరనుంచి టాలీవుడ్ మొత్తం గుప్పెట్లో గుండెను పట్టుకొని ఉంది. టాలీవుడ్ లో ఎవరి పేర్లు బయటికి వస్తాయా.. ?
Glowing skin tips | మీ చర్మం అద్దంలా మెరవడం కోసం చిన్న టిప్ పాటించండి చాలు.
ఎవరు ఇరుక్కుంటారా..? అని మొత్తం ఆందోళనలో ఉంది. ఇది ఇలా ఉండగా కేపీ చౌదరితో ఈ తల్లీకూతుళ్లు కలిసి దిగిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి. వీరి పేర్లు లిస్ట్ లో లేవు కానీ, అతడితో దిగిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారడంతో వీరికి, అతనికి ఉన్న సంబంధం ఏంటి అనే దిశగా ఆరాలు తీస్తున్నారు. మరీ ఈ విషయమై ఈ తల్లీకూతుళ్లు ఎలా స్పందిస్తారో చూడాలి.(KP Chowdary- Supreetha)
Sugar control home remedy | షుగర్ ఉన్నవారు మ్యాంగో తింటే ఏం జరుగుతుందో తెలుసా?
జాక్ ఫ్రూట్ పౌడర్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/3k8PQjD
మంచి మిల్లెట్స్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/42yRNXb