
Sugar control home remedy: షుగర్ ప్రస్తుతం ఎంతో మందిని బాధిస్తున్న సమస్య. అయితే షుగర్ సమస్యతో బాధపడుతున్న వారు పరిష్కారం లేదని ఆందోళన చెందుతుంటారు. షుగర్ కి పూర్తి పరిష్కారం లేకపోయినా షుగర్ ని కంట్రోల్ లో ఉంచుకోవడం మన చేతిలో పని.
తినే ఆహారంలో కొన్ని చిట్కాలు పాటించడం వలన షుగర్ని కంట్రోల్ లో ఉంచుకోవచ్చు. అయితే తినే పండ్లలో కూడా చక్కెర శాతం ఉంటుంది కాబట్టి షుగర్ పెరుగుతుందని ఉద్దేశంతో వాటిని తినడం మానేస్తుంటారు.
కానీ మామిడికాయ షుగర్ ని కంట్రోల్ లో ఉంచడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది, అయితే ఎలా తీసుకుంటే షుగర్ ని కంట్రోల్ (Sugar control home remedy)లో ఉంచవచ్చా మరిన్ని వివరాలకు ఈ కింది వీడియో చూడండి.