
KNEE PAIN: ఈ రోజుల్లో మనం ఏ పని చేసినా తొందరగా అలసి పోతున్నాం. లేదంటే ఒళ్లంతా నొప్పులు కండరాల నొప్పులు వస్తున్నాయి. దీనికోసం మనం ఇష్టం వచ్చినట్లు పెయిన్ కిల్లర్స్ వాడుతుంటాము.అలా వాడటం వల్ల శరీరానికి హాని జరుగుతుంది. కాబట్టి పెయిన్ కిల్లర్స్ ఎక్కువగా వాడొద్దు.
మంచి రాగులు కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/40zVRW0
ప్రకృతి పరంగా లభించే వాటితో నొప్పి తగ్గేలా చేసుకోవాలి.మనకు ఇంట్లో లభించే వావిలాకు మంచి పైన్ కిల్లర్ గా పనిచేస్తుంది. వావిలాకు పెయిన్ కిల్లర్ గా,కండరాలను రిలాక్స్ అయ్యేలా , అలాగే క్యాన్సర్ కణాలు నశింప చేస్తుంది. వెనకటి రోజుల్లో ఎక్కడ నొప్పి వచ్చిన వావిలాకు నూరి కట్టేవారు.
అక్కడ వాపు,నొప్పి తగ్గేవి.అలాగే కండరాలను రిలాక్స్ అయ్యేలా చేసి రక్త ప్రసరణ బాగా జరిగేలా చేస్తుంది. అలాగే క్యాన్సర్ కణాలు వృద్ధి చెందకుండా ఆపుతుంది. క్యాన్సర్ కణాలను నశింపజేస్తుంది.దీని ఆకును నీళ్లలో వేసి బాగా మరగబెట్టి వడపోసి తాగాలి. లేదా ఆకు ఎండబెట్టి పొడిచేసి నీళ్ల లో కలిపి తాగవచ్చు.