
Plam jaggery: తాటి బెల్లం పేరు చాలా మంది వినే ఉంటారు అయితే ఈ తాటి చెట్టు నుండి కల్లు ఎలా తీస్తారో….తాటి కాళ్లుతో బెల్లం కూడా తయారు చేస్తారు. మనం ఇంట్లో రోజూ వాడే బెల్లం చెరుకు నుండి చేస్తారు. కానీ ఇక్కడ మనము తాటి బెల్లం వాడుకుంటే కూడా ఆరోగ్యానికి చాలా మంచిది.
తాటి బెల్లం కావాల్సిన వారు ఈ లింక్ ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/41x2JEH
ఇప్పుడు తాటి బెల్లం లో ఏమి లాభిస్తాయో చూద్దాం.:
100 గ్రామ్ ల తాటి బెల్లం లో 380 క్యాలరీల శక్తి వుంటంది కార్బోహైడ్రేట్స్ 90 గ్రామ లు, ప్రోటీన్స్ 1 గ్రామ, ఫ్యాట్ 0.3 గ్రామ, ఫైబర్ 2 గ్రాంస్, కాల్షియమ్ 103 మిల్లిగ్రామ, విటమిన్ సి 11 మీల్లిగ్రాములు, రిబోఫ్లవిన్ 432 మిళ్లిగ్రాం, విటమిన్ బి1,24 మిల్లిగ్రంస్, ఐరన్ 250 మీల్లిగ్రాంస్, తాటి బెల్లం లో ఐరన్ అధికంగా లభిస్తాయి.
మంచి రాగులు కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/40zVRW0
ముఖ్యంగా ఈ తాటి బెల్లం వాడకం వలన శరీరంలో రక్త హీనత తగ్గుతుంది. తాటి బెల్లం ను పీరియడ్స్ సమయంలో అమ్మాయి లకి ,గర్భిణీ స్త్రీలకు ఇవ్వడం చాలా మంచిది.అయితే మన శరీరానికి రోజుకి 20 నుండి 30 మిల్లీ గ్రాముల ఐరన్ కావాల్సి ఉంటుంది. అయితే తాటి బెల్లం లో ఐరన్ అధికంగా లభిస్తుంది కాబట్టి దీనిని జ్యూస్ చేసేప్పుడు చెక్కర కు బదులుగా వాడుకవచ్చు. మరియు పచ్చి మొలకలు తినే వారు కూడా బెల్లం ను రుచికి వాడుకోవచ్చు. మరిన్ని వివరాలకు ఈ కింది వీడియో చూడండి.
జాక్ ఫ్రూట్ పౌడర్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/3k8PQjD
మంచి నువ్వులు కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/3I7t8Au