
మనం బాదం పప్పు కొని తినాలంటే ఖర్చు ఎక్కువవుతుంది. అని ఆలోచిస్తాం. అదే ఖర్చు హాస్పిటల్ లో పెడతాము.తర్వాత బాధపడే బదులు ముందు జాగ్రత్త అవసరం. కేజీ మటన్ 800 పెట్టీ కొంటాము. బాదం పప్పు కూడ అదే రేటు లో ఉంటుంది.100 గ్రామ ల బాదం పప్పు లో 600 క్యా లారీ ల శక్తి ఉంటుంది.
దీనిలో కార్బోహైడ్రేట్స్ చాలా తక్కువ ఉంటాయి 3 గ్రామ ల కార్బోహైడ్రేట్స్ ఉంటుంది. ప్రోటీన్స్ 18 గ్రాములు, ఫైబర్ 13 గ్రామంలు, ఫ్యాట్ 59 గ్రాములు, గుడ్ ఫ్యాట్ ఎక్కువగా ఉంటుంది.26 మిల్లీ గ్రాముల విటమిన్ ఇ ఉంటుంది. బాదం పప్పు లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. డయాబెటిస్ ఉన్నవారు బాదం పప్పు తినడం మంచిది.
సిగరెట్ తాగే అలవాటు ఉన్న వారు కూడా తినడం మంచిది. దీనిలో చాలా రకాల యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. విటమిన్ ఇ పుష్కలంగా ఉండటం వల్ల బాదం పప్పు తింటే జుట్టు ఊడటం తగ్గుతుంది.జుట్టు బాగా పెరుగుతుంది. చర్మ సౌందర్యానికి బాదం పప్పు ఉపయోగప దుతుంది. ఈ బాదం పప్పులు నానబెట్టి తొక్క తీయకుండా తినాలి. మంచి ఫలితాలు అందుతాయి.
క్వాలిటీ బాదం గింజలు కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/3yfB9yF