
Dental care: ఈ రోజుల్లో ఎవరికైనా జీవితకాలంలో పళ్ళు పుచ్చకుండా ఎవరు కనిపించట్లేదు ఎన్నో రకాల పేస్టులు వచ్చాయి ఎన్నో రకాల బ్రష్లు వచ్చాయి అయినా కానీ అందరికీ పుచ్చు పళ్ళు వస్తున్నాయి దీనికి కారణం పేస్టులు పనిచేయడం లేదు అని కాదు మనం తినే ఆహారం పళ్ళు పుచ్చడానికి కారణం మనం తినే స్వీట్స్ చాక్లెట్స్ మైదాతో చేసిన కేకులు పఫ్లు కూల్డ్రింక్స్….
ఇవన్నీ తినడం వల్ల నోట్లో బ్యాడ్ బ్యాక్టీరియా చేరిపోయి పళ్ళు పుచ్చిపోతున్నాయి మనం బ్రష్ చేసిన అదే అప్పటి వరకే పని చేస్తుంది. రోజంతా పనిచేయదు అందుకే మనం తినే ఆహారాన్ని మార్చుకోవాలి రోజు డిన్నర్ చేసిన తర్వాత కొన్ని చెరుకు ముక్క నమలండి అలాగే దానిమ్మ గింజలు ,కొబ్బరి బాగా నమలండి .
ఇలా నవలడం వల్ల నోట్లో లాలాజలం బాగా ఉత్పత్తి అవుతుంది. లాలాజలంలో క్రిమిలను చంపే గుణం ఉంటుంది .అలాగే చెరుకుగడలో బ్యాడ్ బ్యాక్టీరియాని చంపే గుణం ఉంది. ఫ్రూట్స్ బాగా తినాలి. రాత్రి పడుకునేటప్పుడు చెరుకు గడను నమలడం వల్ల నోరు ,దంతాలు ఫ్రెష్ గా ఉంటాయి ఇలా రోజు చేయండి. పుచ్చు పళ్ళు రాకుండా ఉంటాయి.