
Home remedi: ఈ రోజుల్లో బిపి అనేది చిన్న, పెద్ద అని తేడా లేకుండా అందరికీ వస్తున్న ఒక ఆరోగ్య సమస్య. బీపీ ని మామూలు స్థితిలోకి తెచ్చుకోవాలని చాలా మంది ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టుకొని వైద్యం తీసుకుంటున్నారు.అసలు ఎలాంటి ఖర్చు లేకుడానే బీపీ నీ ఎలా తగ్గించుకోవాలి అని కొన్ని రీసర్చులు పరిశోధన చేశారు. బీపీ తగ్గించుకోవాలన్నా, రాకుండా చేసుకోవాలన్న, చాలా రీసచ్చులు పరిశోధన చేసి చెప్పింది ఏమిటంటే.
మొదట వాళ్ళు ఎలా ఈ పరిశోధనను ప్రారంభించారో తెలుసుకుందాం. వారు బీపీ ఉన్న 20 మందిని తీసుకొని వారికి ఇస్తున్న డైట్ తో పాటు సాయింత్రం పూట ఉదయం పూట వలకి రెండు,మూడు, యాలుకలు ఇచ్చేవారు. అంతే ఇదొక్క మార్పుతో వారిలో బీపీ వెంటనే మామూలు స్థితిలోకి వచ్చేసింది. అందుకే బీపీ సమస్యతో బాధపడుతున్నావారు ప్రతి రోజు రెండు, మూడు యా లుకలు తింటే వారికి బీపీ సమస్య పూర్తిగా తగ్గిపోతుంది.