
Back pain: దాదాపు ఈ రోజుల్లో చాలా మంది ఒళ్ళు నొప్పుల తో భాదపడుతున్నారు. ఒళ్ళు నొప్పులు తగ్గించుకోవడానికి టాబ్లెట్స్ వాడుతున్నారు. అలాంటి వారి కోసమే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేని ఒళ్ళు నొప్పులు తగ్గించుకునే హోమ్ రెమెడీ. ఈ రెమెడీని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియో లో చూడండి.