
ఈమధ్య కాలంలో ప్రతి ఒక్కరూ జుట్టు మరియు చర్మం అందంగా ఉండాలి అని పార్లర్ కి వెళ్లి మరీ ఖర్చులు చేస్తున్నారు. ఏవేవో లోషన్ లు, క్రీం లు, ఆయిల్స్ వాడుతున్నారు.అలాంటివి ఏవి వాడకుండా ఇంట్లోనే లభించేవి తినడం ద్వారా చక్కటి ఆరోగ్యం తో పాటు జుట్టు సమస్యలు, ముఖం పై ముడతల సమస్యలను తగ్గించుకోవచ్చు. మరిన్ని వివరాలకు ఈ వీడియో చూడండి.