
Hair fall problems: ఈ రోజుల్లో చాలామంది జుట్టు సమస్యతో బాధపడుతున్నారు. అయితే వీరిలో కొంతమందిలో జుట్టు ఊడిపోవడం, కొంత మందిలో చుండ్రు సమస్యలు కనపడుతుంటాయి. ఎవరిలో అయితే చుండ్రు సమస్య ఉంటుందో వారి తలలో దురద మొదలవుతుంది. వీరు అందరిలో తిరగడానికి కూడా ఇబ్బంది పడుతుంటారు. వీరిలో దురద సమస్య పెరిగి తలపై పుండ్లు గా మారుతాయి. త్వరగా ఈ సమస్య నుండి సురక్షితంగా బయటపడాలి అంటే ఒక్కసారి ఇలా చేసి చూడండి. మరిన్ని వివరాలకోసం ఈ వీడియో చూడండి.