
Naresh- Pavitra: గత కొన్ని నెలలు గా హీరో నరేష్ పవిత్ర ల పై ఎన్నో వార్తలు వస్తూనే ఉన్నాయి. వారి ఇద్దరి ప్రేమ వ్యవహారం ఎన్నో మలుపుల తరువాత జంటగా మారారు. మళ్ళీ ఇప్పుడు ఒక కొత్త న్యూస్ తో ఈ జంట కు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఇక అసలు విషయం ఏంటి అంటే హీరో నరేష్ తన నిజ జీవితాన్నే సినిమా గా తీస్తున్నట్లు దానికి సంబంధించిన టిజర్ ను తాజా గా రిలీస్ చేశారు. ఈ టీజర్ టైటిల్ ను “మళ్ళీ పెళ్లి” గా నిర్ణయించారు.
అయితే ఈ టీజర్ లో అతని నిజ జీవితంలో జరిగిన స్టోరీ తెరకెక్కినఉన్నట్లు తెలుస్తుంది. అయితే ఈ వీడియోలో నరేష్ పవిత్ర తో తిరగడం, ఆ సమయంలోనే అతని మూడో భార్య అక్కడికి రావడం లాంటి సన్నివేశాలను ఈ వీడియో లో చూపించారు. ఇక ఈ సినిమాలో మూడో భార్య పాత్రలో ప్రముఖ తమిళ నటి వనిత విజయకుమార్ నటిస్తున్నారు. అయితే ఇక లేట్ ఎందుకు మీరు ఈ టీజర్ చూసి మీ అభిప్రాయాన్ని తెలపండి.
మంచి నువ్వులు కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/3I7t8Au
క్వాలిటీ బాదం గింజలు కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/3yfB9yF