
Parineeti Chopra: బాలీవుడ్ నటి పరిణితి చోప్రా, ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు రాఘవ్ చద్దా గత కొంత కాలంగా డేటింగ్ చేస్తున్నారు. అయితే వీరిద్దరికీ ఎంగేజ్ మెంట్ అయినట్లు జాతీయ మిడియాల్లో వార్తలు వస్తూనే ఉన్నాయి. నటి పరిణీతి చోప్రా మరియు ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు రాఘవ్ చద్దా వీరు అనుకున్న……

దానికంటే త్వరగా పెళ్లి చేసుకోబోతున్నారు అని తెలుస్తుంది. దీనికి సంబంధించి వారికి అత్యంత సన్నిహితులు, వారి కుటుంబ సభ్యుల సమక్షం లో పరిణీతి మరియు రాఘవ ఇప్పటికే వారి సంప్రదాయంగా రోకా సెర్మనీ జరిగినట్లు తెలుస్తుంది. అయితే ఈ సంవత్సరం అక్టోబర్ నెలలోనే వీరి వివాహం జరగబోతున్నట్లు సమాచారం.

