
సీతా రామం మూవీ తో మృణాల్ ఠాకూర్ అందరికీ సుపరిచితురాలు అయింది.అయితే ‘సీతా రామం’ మూవీ తో బాగా ఫేమస్ అయ్యింది. మృణాల్ ఠాకూర్ ఈ చిత్రం లో ప్రిన్సెస్ నూర్జహాన్ అలియాస్ సీత అనే పాత్రలో నటించి మెప్పించింది.. ఈ మూవీ లో ఈమె లుక్స్ అందరినీ కట్టిపడేశాయి. ఈ మూవీ కూడా సూపర్ హిట్ అయ్యింది.
అయితే ఈ మూవీ పాటల్లో వచ్చే లిరిక్స్ అన్నీ కూడా మృణాల్ అందాన్ని ఆరాధించి లిరిసిస్ట్ లు రాసారేమో అనే ఫీలింగ్ కలుగుతుంది చూసేవారికి….. ఇక ఈ సినిమాలో ఆ పాత్రకు మృణాల్ ఠాకూర్ తప్ప ఎవ్వరూ సూట్ అవ్వరు అనే విధంగా ఈమె నటించి ప్రేక్షకులను మెప్పించింది ఈ ముద్దు గుమ్మ. ఇప్పుడు ఈ ముద్దుగుమ్మ హీరో నాని 30వ చిత్రంలో నటిస్తూ బిజీగా గడుపుతోంది.
ఈమె ‘లస్ట్ స్టోరీస్ 2’, ‘పూజ మేరీ జాన్’, ‘గుమ్రాహ్’ వంటి ప్రాజెక్టుల్లో నటిస్తూ మృణాల్ బిజీగా బిజీగా గడుపుతోంది. త్వరలోనే అవి రిలీజ్ సిద్దంగా ఉన్నాయి.. ఇదిలా ఉండగా.. తాజాగా మృణాల్ ఠాకూర్ బీచ్ లో దిగిన కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. మృణాల్ ఈ ఫొటోల్లో బికినీలో కనిపించి అందరికీ షాకిచ్చింది. మృణాల్ బికినీ అందాలకు అందరూ ఆకర్షితులు అయిపోతున్నారు. నెటిజన్ల కామెంట్ లతో వైరల్ అవుతున్నాయి.


