
Devotional Tips: దాదాపు గా చాలా మంది ఇండ్ల లలో పండగలు చేసుకుంటుంటారు. అయితే ఆ సమయంలో కొందరి శరీరంలో కి దేవతలు ప్రవేశించి మంచి చెడులు చెప్పడం చూస్తూ ఉంటాము. ఇక కొందరు అయితే పిచ్చి వారి లా గట్టిగా అరుస్తూ, ఇష్టం వచ్చినట్లు గా ఎగురుతూ ఉంటారు.
Also read: Indian Army Real heros | మెట్రో స్టేషన్లో ప్రెగ్నెంట్ మహిళా అసలేం జరిగిందో చూడండి.
అయితే వీరిని అమ్మవారు పూనింది, పూనకం వచ్చింది అంటారు. కానీ ఈ విషయంలో చాలా మందికి ఇంకా తెలియని విషయాలు ఉన్నాయి. నిజంగా అమ్మవారు ఒంటి మీదకి వచ్చి మంచి చెడులు చెప్పుతుందా.. అసలేం జరుగుతుంది. ఇలాంటి అన్నీ ప్రశ్నలకు ఈ వీడియో సమాధానం మిస్ అవ్వకుండా చూడండి. (Devotional Tips)
Also read: How to cleanse kidneys | ఆరోగ్యకరమైన కిడ్నీల కోసం బెస్ట్ హోమ్ రెమెడీ.