
Varahi devi navaraathrulu: వరాలు కురిపించే వారాహి దేవి అమ్మవారి గుప్త నవరాత్రులు జూన్ 19 నుండి మొదలు అవుతున్నాయి. ఇక ఈ అమ్మవారి నవరాత్రులు చేసిన వారి తలరాత మారుతుంది అనే ప్రతీక కూడా ఉంది. అయితే ఈ అమ్మ నవరాత్రులు ఎప్పుడూ మొదలు అవుతాయి…పూజ విధానం ఏమిటి అనే మరిన్ని ప్రశ్నలకు ఈ కింది వీడియో చూడండి.