
ఎవరైనా ఉద్యోగంలో ట్రాన్స్ఫర్ కావాలన్న, ఒక చోట నుండి ఇంకోచోటలో స్థిరపడాలన్న ,ఇతర దేశాలకు వెళ్లాలన్న ,అలాగే పిల్లలకి ఒక కాలేజ్ నుంచి ఇంకొక కాలేజీకి సీట్ రావాలన్నా ,ప్రముఖ న్యూమరాలజిస్ట్, ఆస్ట్రాలజర్ మాధవి గారు చెప్పిన రేమిడి. junket
Also read: టాలీవుడ్ లో మరో ప్రేమ జంట..బర్త్ డే విష్ పై నెటిజన్ల కామెంట్స్.
ఒక తెల్లని పుస్తకంలో గ్రీన్ కలర్ పెన్ తో 863 అనే నెంబర్ ను రోజుకు ఒకసారి గాని లేదా పదిసార్లు గాని లేదా వందసార్లు గాని మీకు నచ్చినన్నిసార్లు40 రోజులపాటు రాస్తూ ఉండాలి. అలాగే మినప పప్పుతో చేసిన గారెలను దానం చేయాలి .గుడిలో గాని ,బయట గాని ఎక్కడైనా సరే మినప గారెలను దానం చేయాలి. ఇలా మీరు అనుకున్న కోరిక నెరవేరే వరకు చేయండి .ఇలా చేయడం వల్ల మీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది. junket
Also read: కీయరా అద్వానీ ఈ డ్రస్ లో మామూలు గా లేదు.. చూస్తే అస్సలు తట్టుకోలేరు .
Also read:ఎల్లో సారీలో ఎ*ద అందంతో పిచ్చెక్కిస్తున్న జబర్దస్త్ కొత్త యాంకర్.