
ఆడవాళ్లు మంగళవారం శుక్రవారం చేయకూడని పనులు. కొంతమంది కొన్ని పనులు కొన్ని వారాలలో మాత్రమే చేస్తారు శుక్రవారం రోజు ఇంట్లోని బూజు దులపకూడదు. శుక్రవారం హెయిర్ కట్ చేయకూడదు. దేవుడు రూముని శుభ్రం చేసి చెత్త బయట వేయకూడదు .అలాగే బియ్యం బస్తాలు, డబ్బాలు ఖాళీ చేయకూడదు .వాడని బట్టలు ,చెత్త బయటపడేయకూడదు.
Also read: ఈ నెంబర్ చేతిమీద రాసుకుంటే మీరు కోరిన కోర్కెలు ఏవైనా నెరవేరాల్సిందే.|
శుక్రవారం రోజు ఎవరికి దానం చేయకూడదు. పసుపు కుంకుమ డబ్బాలను ఖాళీ చేయకూడదు. కొన్ని ప్రదేశాలలో శుక్రవారం రోజు తలస్నానం కూడా చేయరు. లక్ష్మీదేవి వెళ్ళిపోతుందని శుక్రవారం రోజు ఆడపిల్లను అత్తవారింటికి పంపించరు.ఆడపిల్ల వెంబడి లక్ష్మీదేవి వెళ్ళిపోతుందని. శుక్రవారం రోజు ఇంటికి ఎవరైనా ముత్తైదువులు వస్తే పసుపు బొట్టు ఇవ్వండి.
Also read: కీయరా అద్వానీ ఈ డ్రస్ లో మామూలు గా లేదు.. చూస్తే అస్సలు తట్టుకోలేరు .
అలా చేస్తే మనం లక్ష్మీదేవికి ఇచ్చినట్లు అలాగే మంగళవారం రోజు గోర్లు కత్తిరించకూడదు హెయిర్ కట్ చేయకూడదు .కొత్త పనులు ఏమైనా ఉంటే మంగళవారం రోజు ప్రారంభించారు. మంగళవారం రోజు ప్రయాణాలు చేయరు. సోమవారం నుండి ఆదివారం వరకు రోజుకు ఒక్కో గ్రహం అధిపతిగా ఉంటాడు . గ్రహలకి అనుకూలంగా ఈ నియమాలను వెనకటి నుంచి మన పెద్దవారు పెట్టారు. ఆచరించి చూడండి.
Also read: ఎల్లో సారీలో ఎ*ద అందంతో పిచ్చెక్కిస్తున్న జబర్దస్త్ కొత్త యాంకర్.