
Anasuya: జబర్దస్ట్ యాంకర్ అనసూయ అంటే అందం.. అందం అంటే అనసూయ.. అనసూయ ఈ వయస్సులో కూడా తగ్గేదేలే అంటూ రోజుకో రకంగా దర్శనమిస్తూ కుర్రకారకు క్రేజ్ పెంచుకుంటుంది. అనసూయ ఈ మధ్య యాంకరింగ్ కు దూరంగా ఉన్న సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటూ యూత్ ఫాలోవర్స్ ను పెంచుకుంటూ వస్తుంది… అయితే నిన్న మొన్న వరకు హాట్ డ్రెస్సులతో ఫోటో షూట్ చేస్తూ వచ్చిన ఈ ముద్దు గుమ్మ ఇప్పుడు టూ పీస్ బికినీ తో రచ్చ చేస్తుంది.. భర్త పక్కన ఉండగానే విప్పి చూపిస్తుంది..
ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..అయితే అనసూయ బుల్లితెరపై అనూహ్యంగా దూరమైనప్పటికీ సోషల్ మీడియాలో, వెండితెరపై అలరిస్తూనే ఉంది. అనసూయ తన పాత్రల విషయంలో గ్లామర్ గురించి పట్టించుకోవడం లేదు. మూవీ లో ఆ పాత్ర బలమైన కాదా అనేది మాత్రమే చూస్తోంది..రంగస్థలం, పుష్ప లాంటి చిత్రాలు అనసూయకి నటిగా మంచి క్రేజ్ తీసుకువచ్చాయి.
ఇప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే అనసూయ తన గ్లామర్ తో ఒక రేంజ్ లో రచ్చ చేస్తోంది. అనసూయ ఏకంగా బికినిలో మెరుపులు మెరిపించింది. సమ్మర్ లో ఫ్యామిలీతో ఇలా స్విమ్మింగ్ పూల్ లో ఎంజాయ్ చేస్తూ ఫోజులు ఇచ్చింది.అనసూయని ఇలా ఫస్ట్ టైం బికినిలో చూడడంతో నెటిజన్లు మెస్మరైజ్ అవుతున్నారు.ఈ ఫిక్స్ పై మీ ఆభిప్రాయం కామెంట్ లో తెలియచెయ్యండి.