
Power Star | వరుణ్ తేజ్ మరియు లావణ్య త్రిపాఠి వివాహం:
Power Star:వరుణ్ తేజ, లావణ్య త్రిపాఠి(lavanya tripati) ప్రేమ సంగతి తెలిసిందే. ఈ జంట ఆరేళ్లుగా ప్రేమించుకుని పెద్దలను ఒప్పించి ఈ ఏడాది జూన్ లో కుటుంబ సభ్యుల సమక్షంలో నిశ్చితార్థం(engegment) మహోత్సవాన్ని జరుపుకున్నారు. అయితే నవంబర్ 1న తమ సన్నిహితుల సమక్షంలో వివాహం చేసుకున్నారు..ఈ మెగా వారి వివాహానికి మెగా ఫ్యామిలీ ఒక్కొక్కరుగా ఇటలీకి బయలుదేరుతున్న దృశ్యాలు సోషల్ మీడియా లో వైరల్(viral)గా మారాయి.
ఈ వివాహ వేడుక కి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, తన భార్య అన్నా లెసినావా(anna lesinava)తో కలిసి ఎయిర్ పోర్ట్(airport) లో ఇటలీ(itali)కి బయల్దేరే దృశ్యాలు వైరల్ కావడంతో పవర్ స్టార్ ఫ్యాన్స్ షాక్ అయ్యారు.అయితే మెగా ఫ్యామిలీ లో ఎప్పుడు ఏ వేడుక జరిగినా ప్రతి ఒక్కరి దృష్టి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పైనే ఉంటుంది. అయితే ఫంక్షన్లలో పవర్ స్టార్ చాలా అరుదుగా కనిపిస్తారు. దీంతో పవర్ స్టార్ ఫాన్స్ అన్నయ్య ఫోటోస్ కోసం తెగ సర్చ్ చేస్తున్నారు.

ఇక వివాహ వేడుక కు అటండ్ అవ్వడం ఒక ఎత్తు అయితే వీరి పెళ్లి కి భారీ గిఫ్ట్(gift) ఇస్తాడా అని ఆయన అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పవర్ స్టార్ నిశ్చితార్థం రోజున వరుణ్‌కి పవన్ ఖరీదైన వాచ్ ని బహుమతిగా ఇచ్చాడని వార్తలు వచ్చాయి. అయితే ఈసారి(Power Star) తమ కోడలు లావణ్య త్రిపాఠి కోసం ఎలాంటి బహుమతి తీసుకొస్తాడా అని ఫాన్స్ చూస్తున్నారు. అయితే ఓ విలువైన బహుమతి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే.ఈ వివాహ వేడుక కి తన భార్య అన్నా లెసినోవా(Anna Lezhneva) ఎంపిక చేసిన బంగారు పిడికిలిని బహుమతిగా ఇచ్చారు.
ప్రస్తుతం పవర్ స్టార్(Power Star) రాజకీయ(political) రంగంలో మరియు సినిమా(film)లతో బిజీగా ఉన్నప్పటికీ తన అన్నయ్య కొడుకు పెళ్లి కోసం అన్నీ వదులుకుని ఫ్యామిలీతో కలిసి ఇటలీకి వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. పెళ్లయిన మూడు రోజుల తర్వాత మెగా ఫ్యామిలీ హైదరాబాద్(hydarabad) చేరుకుని అక్కడ గ్రాండ్ గా రిసెప్షన్ జరుపుకొనున్నారు.
అశ్వగంధ లేహ్యం కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/44LneiI

జాక్ ఫ్రూట్ పౌడర్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/3k8PQjD
మంచి మిల్లెట్స్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/42yRNXb