
భాను సప్తమి అంటే ఏమిటి? భాను సప్తమి రోజు పాటించాల్సిన నియమాలు తెలుసుకోవడం మంచిది. భానుసప్తమి రోజు ఏం చేస్తే మంచి జరుగుతుందో తెలుసుకుందాం. ఆదివారం రోజు సప్తమి తిధి వస్తే భాను సప్తమి అంటారు.
ఇలాంటి మహత్తరమైన రోజున బండి రోగాలతో బాధపడుతున్న వారు ఈ మంత్రాన్ని 12సార్లు చదివితే మంచంలో నుండి లేవని స్థితిలో ఉన్న వారు కూడా మంచి జరుగుతుంది. మరిన్ని వివరాలకు ఈ వీడియో చూడండి అందరికీ షేర్ చేయండి.