
photo
చదువుకున్నాడో చదువుకోలేదో నాకు తెలిీదు, అతని క్వాలిఫికేషన్స్ ఏంటి చదువుకున్నా చదువుకోపోయినా మనిషే పుట్టినోడికి మినిమం మినిమం అంటే మినిమం కొంచెం జ్ఞానం ఉండాలి. మంచి చెడు తేడా తెలిసి ఉండాలి. ఏది పడితే అది మాట్లాడడానికి చదువుతో పనిలేదు, చదువు లేకపోయినా మనిషిగా పుట్టినందుకు జంతువులకి మనిషికి ఉన్న తేడా ఏంటంటే మనిషికి కొంచెం సంస్కారం ఉండాలి. ఆలోచించే ఆ శక్తిని ఈ సృష్టి ఇచ్చింది సరే దేవుడు ఇచ్చాడా ఏసుక్రీస్తు ఇచ్చాడా లేకపోతే అల్లా ఇచ్చాడా ఇవన్నీ సెకండరీ కానీ మొత్తం మీద అయితే మనిషికి కొంచెం ఆలోచించే శక్తి ఆ విచక్షణ జ్ఞానం ఉండాలి.
తల్లికి పెళ్ళానికి తేడా లేకపోతే ఆ ఇటువంటి కొన్ని మినిమమ్స్ అన్న బేసిక్స్ తెలిసి ఉంటాయి మనిషి అనేవాడు అవి లేకుండా చాలా మంది తిరుగుతున్నారు కానీ అయితే ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే ఒక పనికి మాలిన వెధవ ఒక పనికి మాలిన వెధవ చేబ్రోలు కిరణ్ వాడి పేరు వాడు తెలుగుదేశం పార్టీలో ఐటీడిపి కార్యకర్తగా ఉన్నాడు వైసపి అధికారంలో ఉన్నప్పుడు వాడి మీద చాలాసార్లు దాడులు చేశారంట చేస్తే చేసి ఉండొచ్చు ఎందుకు చేశారు ఏంటంటే వైసపీ వాళ్ళు ఎందుకు దాడులు చేస్తారో కారణాలు ఉండవు వాళ్ళకి నచ్చకపోతే కొట్టేస్తారు అంతే అప్పుడు జరిగినయి ఇప్పుడు దాని అది దాని గురించి జోలికి,
వెళ్ళడంలే ఇప్పుడు ఈ చేబ్రోల కిరణ్ అనే వాడి గురించి నేను ఇలా మాట్లాడుతానని ఎవరనా బాధపడితే వాళ్ళ కుటుంబ సభ్యులు గాని ఫ్రెండ్స్ గాని బాధపడితే నేనేం చేయలేను ఎందుకంటే నేను అతని విషయం తెలియగానే నేను ఇవాళ సోషల్ మీడియాలో నాట్ అకౌంట్ లో ట్వీట్ కూడా చేశ ఇతన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేయడం కాదు ఇమ్మీడియట్ గా ఇతని మీద కేస్ పెట్టాలి పార్టీలకు అతీతంగా ఇలా ఎవరు బిహేవ్ చేసినా కేస్ పెట్టాలిని ట్వీట్ కూడా చేశాను నేను నా పర్సనల్ ట్wిitటర్ హ్యాండిల్ లో అయితే ఇతను చేసిన తప్పుడు పని ఏంటంటే నీతిమాలిన పని ఏంటంటే తను ఒక తల్లికి కొడుకునఅనే విషయం.
మర్చిపోయి ఒక మనిషిన అనే విషయం మర్చిపోయి ఒక డిసిప్లిన్డ్ పార్టీ ఇదే అల్లరి చిల్లరి పార్టీ కాదు తెలుగుదేశం అంటే లేకపోతే వైసపీ లాగా అదుపులేని పార్టీ కాదు తెలుగుదేశం పార్టీకి ఒక బాధ్యత ఒక పట్టుదల ఒక క్రమశిక్షణ ఇవన్నీ ఉన్న పార్టీ అది ఎన్టి రామారావు గారు పెట్టిన ఆ తర్వాత చంద్రబాబు నాయుర్ గారు చేపట్టిన అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ పార్టీకి ఒక క్రమశిక్షణ గల పార్టీగా పేరు ఉంది అలాంటి పార్టీలో నువ్వు ఒక కార్యకర్తగా ఉండి ఐటిడిపి సోషల్ మీడియా యాక్టివిస్ట్ గా ఉండి జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి భారతీ రెడ్డి గారి మీద అత్యంత జుగుప్సాకరమైన మాటలు.
మాట్లాడాడు నోటితో చెప్పలేం నిజం చెప్తున్నా నేను ప్రత్యర్థులు అయి ఉండొచ్చు రాజకీయంగా కోపాలు ఉండొచ్చు లేకపోతే వ్యతిరేకత ఉండొచ్చు అది వేరే విషయం అది ఇంకో రకంగా చూపించుకోండి రాజకీయంగా చూపించుకోండి కానీ ఇది ఈ రకమైన మాటలు మాట్లాడడం వల్ల నిజంగా వ్యక్తిత్వ హనం అనేది హత్యతో సమానం వ్యక్తిత్వాన్ని చంపడం అంటే వ్యక్తిని చంపడమే ఎందుకంటే చాలామంది తమ వ్యక్తిత్వం హననానికి గురైనప్పుడు ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు అందుకని వ్యక్తిత్వాన్ని చంపడం అని అంటే వ్యక్తిత్వం వ్యక్తిని చంపడమే ఇలాంటి వాళ్ళని తేలిగ్గా వదలకూడదు వేరే వేరే దేశాల్లో అయితే కొన్ని,
దేశాల్లో కాల్చి పడేస్తారేమో కర్మగాలు మన దగ్గర అలాంటివి లేవు కాబట్టి ఇలాంటి వాళ్ళ ఆటలు చాగుతున్నాయి అత్యంత జుగుప్సాకారంగా మాట్లాడిన ఇతని మాటలు నిన్న సాయంత్రం ఒక YouTubeూ్ ఛానల్ ఇంటర్వ్యూలో అందులోన రాగానే వైసపి సోషల్ మీడియా విరుచుకు పడింది సరే వైసపి సోషల్ మీడియా విరుచుకు పడడం అనేది వైసపి సోషల్ మీడియాకు ఉన్న అలవాటు అది కానీ ఈ ఈ పర్టికులర్ ఎపిసోడ్ లో వైసపి సోషల్ మీడియాని నేను తప్పు పట్టను ఎందుకంటే వాళ్ళ నాయకుడి సతీమణిని వాళ్ళ నాయకురాలని ఇతను నోరు జారాడు కాబట్టి వాళ్ళు విరుచుకుపడ్డారు ఆ విరుచుపడే క్రమంలో వాళ్ళు అలాంటి భాష.
వాడారు కొంతమంది అది తప్పే అది తర్వాత మాట్లాడదాం వాళ్ళ భాష అసలు ఈ భాష డిక్షనరీ ఎవరు రాశారు ఇది సెకండరీ తర్వాత మాట్లాడదాం ఈ వ్యక్తిని ఈ చేబ్రోల కిరణ్ అనే వాడిని తెలిసిన వెంటనే పార్టీ సస్పెండ్ చేసింది పార్టీ నుంచి సస్పెండ్ చేసింది చాలామంది ఇతని మీద చర్యలు తీసుకోవాలన్నారు చాలామంది ఆ మనవాళ్ళని తిట్టినప్పుడు మనల్ని తిట్టినప్పుడు భువనేశ్వర్ గారిని తిట్టినప్పుడు బ్రాహ్మిణి గారిని తిట్టినప్పుడు లోకేష్ గారిని తిట్టినప్పుడు స్వయంగా చంద్రబాబు నాయుడు గారిని తిట్టినప్పుడు గారు.