
bhanupriya
Bhanupriya:ఆమె ఒక అరుదైన జాతి స్త్రీ.. పద్మగంధి స్త్రీ…..
Bhanupriya:అలనాటి అందాల తార,నాట్య మయూరి భానుప్రియ తెలియని 90స్ ఉండరు అని చెప్పవచ్చు. అలనాటి ఈ గొప్ప తార ను పద్మగంధి అన్నాడు ఓ సినీ కవి….భాను ప్రియ(Bhanupriya) ఓ అరుదైన జాతి స్త్రీ అని అనాటి సినీ కవి విమర్శకుల మాట.అయితే పద్మ గంధి స్త్రీ అంటే శరీరం నుండి పద్మము లాంటి పరిమళం వెదజల్లు స్త్రీ అని అర్ధం. భాను ప్రియగారికి ఏవిధమైన perfumes లేదా..

సుగంధాలు వెదజల్లే సబ్బులు మరియు shampoos కూడా ఉపయోగించే చేసే అలవాటు లేకపోయినప్పటికీ భానుప్రియ(Bhanupriya) గారి నుండి దేవకన్య లా పరిమళం రావడం నిజంగా ఆశ్చర్యకరం అన్నారు. నేను ఆమెను వ్యక్తిగతంగా చూడలేదు. సినీ విమర్శకులు,ఆమె సన్నిహితులు చెప్పిన మాటలు ఇవి. భాను ప్రియ మద్రాసు లో ఉన్నారు.

ఆమెకి (Bhanupriya)మరుపు సమస్య (memory loss) రావడం వలన సినిమాల్లో నటించడం మానేశారు. ఆమె గత వైభవం గుర్తుకు లేకపోవడం నిజంగా చాలా బాధాకరం. She is ever graceful actress. భానుప్రయగారికి ఆ దేవుడు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలని కోరుకుందాం..!! ఇంతటి అందాల అపురూప రాశి గురించి అందరికీ తెలిసేలా షేర్ చేయండి.
అశ్వగంధ లేహ్యం కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/44LneiI

జాక్ ఫ్రూట్ పౌడర్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/3k8PQjD
మంచి మిల్లెట్స్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/42yRNXb