
ఓ వ్యక్తి బస్సులో వెరైటీగా ప్రయాణం చేసి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాడు.సాధారణంగా రైళ్లలో ప్రయాణించేటప్పుడు ముందుగానే టికెట్లు రిజర్వేషన్ చేయించుకుని బెర్త్‌లు కన్‌ఫర్మ్ చేసుకొని ప్రయాణిస్తుంటారు. ఇక పండుగలప్పుడు రద్దీ ఎక్కువగా ఉంటుంది కనుక రిజర్వేషన్‌తో సంబంధం లేకుండా జనరల్ ప్రయాణికులు కూడా రిజర్వేషన్ బోగీల్లోకి ఎక్కేసి ఎక్కడ చోటు దొరికితే అక్కడ కూర్చుని ప్రయాణిస్తుంటారు.
జనరల్ బోగీల్లో అయితే లగేజ్ కోసం ఏర్పాటు చేసిన చోటకూడా కూర్చుని ప్రయాణిస్తుంటారు కొందరు. రైళ్లలో ఇది సహజం. బస్సులో కూర్చోడానికి ప్లేస్ లేదని ఓ వ్యక్తి ఏం చేశాడో చూస్తే అవాక్కవుతారు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంకెందుకు ఆలస్యం ఆ వ్యక్తి బస్సులో ఏ విధంగా ప్రయాణం చేశాడో అందరిని ఏ విధంగా ఆశ్చర్యపరిచాడు ఈ కింది వీడియోలో చూసేయండి. మీకు వింతగా అనిపిస్తే అందరికీ షేర్ చేయండి.