పెళ్ళి పీటలెక్కిన టాలీవుడ్ యాక్టర్ సుబ్బరాజు.

టాలీవుడ్ నటుడు సుబ్బరాజు తెలుగుతో పాటు తమిళ, మళయాళం, హిందీ భాషల్లో సుమారు 100 కు పైగా సినిమాల్లో నటించాడు. సుబ్బరాజు ఎక్కువగా విలన్ వేషాలు వేసినప్పటికీ కొన్ని చిత్రాల్లో కామెడీతో కడుపుబ్బా నవ్వించాడు.

Read More

Share